రజినీ ఫ్యాన్స్ VS విజయ్ మన హీరో చుట్టూ మరో వివాదం!
విజయ్ దేవరకొండ..! దిల్ దార్‌గా మాట్లాడతారు. కుల్లం ఖుల్లాగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తారు. మనసులో ఏదనుకొంటే అదే చెబుతారు. వాళ్లు వీళ్లు ఏమైనా అనుకుంటారా.. లేదా అనేది పట్టించుకోరు. ఈ క్రమంలోనే కొన్ని సార్లు.. కొంత మందికి టార్గెట్ అవుతుంటారు. కొంత మందిని నొచ్చుకునేలా.. ఆయన పై విమర్శనాస్త్రాలు విసిరేలా చేసుకుంటారు. ఇక తాజాగా ఖుషీ ప్రమోషన్ ఈవెంట్లో కూడా.. ఇలాగే ఓ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ.. రజినీ ఫ్యాన్స్ నొచ్చుకునే వరకు తెచ్చుకున్నారు మన విజయ్.
విజయ్ దేవరకొండ..! దిల్ దార్‌గా మాట్లాడతారు. కుల్లం ఖుల్లాగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇస్తారు. మనసులో ఏదనుకొంటే అదే చెబుతారు. వాళ్లు వీళ్లు ఏమైనా అనుకుంటారా.. లేదా అనేది పట్టించుకోరు. ఈ క్రమంలోనే కొన్ని సార్లు.. కొంత మందికి టార్గెట్ అవుతుంటారు. కొంత మందిని నొచ్చుకునేలా.. ఆయన పై విమర్శనాస్త్రాలు విసిరేలా చేసుకుంటారు. ఇక తాజాగా ఖుషీ ప్రమోషన్ ఈవెంట్లో కూడా.. ఇలాగే ఓ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ.. రజినీ ఫ్యాన్స్ నొచ్చుకునే వరకు తెచ్చుకున్నారు మన విజయ్. ఎస్ ! శివ నిర్వాణ డైరెక్షన్లో.. సమంతకు జోడీగా.. పాన్ ఇండియన్ ఫిల్మ్ ఖుషీ.. చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఆ సినిమాపైనే వర్క్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1నే తన సినిమా రిలీజ్ అవుతుండడంతో.. ఇండియా మొత్తం తిరిగుతూ ప్రమోషన్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇక ఈక్రమంలోనే తాజాగా చెన్నైకి వెళ్లిన విజయ్ దేవరకొండ.. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తన స్టైల్లో ఆన్సర్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: ‘ఆ ఒక్క మాటతో ఏడ్చారు’.. మరో సారి ఆ వీడియోను గుర్తకు తెచ్చుకుందాం..
Yendira Ee Panchayathi: యూత్‌ను ఫిదా చేస్తున్న ‘ఏందిరా ఈ పంచాయితీ’ లవ్ స్టోరీ
Bhola Shankar: వస్తున్నాడు భోళా.. OTT డేట్ ఫిక్స్ !! ఎప్పుడంటే ??
Mokshagna: ‘నా ప్రియమైన అన్నయ్య..’ వైరల్ అవుతున్న మోక్షజ్ఙ ట్వీట్
Klin Kaara: ‘హ్యాపీ బర్త్ డే తాత’ మురిసిపోతున్న మెగాస్టార్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

