Klin Kaara: ‘హ్యాపీ బర్త్ డే తాత’ మురిసిపోతున్న మెగాస్టార్
ఆగస్టు 22nd! మెగా స్టార్ బర్త్ డే! మెగా అభిమానులకైతే ఇదో పండగే! తెలుగు టూ స్టేట్స్‌లో సందడే సందడి! మరి అలాంటి ఈరోజున సోషల్ మీడియా మొత్తం చిరుకు చెప్పే బర్త్‌డే విషెస్‌తో హోరెత్తి పోతుంది. ఆయన ఫోటోలతో.. సినిమా అప్డేట్స్‌తో ఊగిపోతుంది. కానీ ఇలాంటి ఈ సిట్యూవేషన్లో.! కోట్లలో చిరుకొచ్చిన విషెస్ మధ్యలో..! ఓ విష్ చిరుకు వెరీ స్పెషల్‌గా గుర్తుండి పోనుంది. చిరు అభిమానులకు కూడా.. అదే విష్ అవధులు లేని ఆనందాన్ని పంచుతోంది. ఇంతకీ అదేంటంటారా?
ఆగస్టు 22nd! మెగా స్టార్ బర్త్ డే! మెగా అభిమానులకైతే ఇదో పండగే! తెలుగు టూ స్టేట్స్‌లో సందడే సందడి! మరి అలాంటి ఈరోజున సోషల్ మీడియా మొత్తం చిరుకు చెప్పే బర్త్‌డే విషెస్‌తో హోరెత్తి పోతుంది. ఆయన ఫోటోలతో.. సినిమా అప్డేట్స్‌తో ఊగిపోతుంది. కానీ ఇలాంటి ఈ సిట్యూవేషన్లో.! కోట్లలో చిరుకొచ్చిన విషెస్ మధ్యలో..! ఓ విష్ చిరుకు వెరీ స్పెషల్‌గా గుర్తుండి పోనుంది. చిరు అభిమానులకు కూడా.. అదే విష్ అవధులు లేని ఆనందాన్ని పంచుతోంది. ఇంతకీ అదేంటంటారా? తన ముద్దుల మనవరాలు క్లిన్ కార చెప్పిన విష్. ఎంతో వెయిటింగ్ తర్వాత.. తన కొడుకు చెర్రీకి పుట్టిన బిడ్డను చూస్తూ…. తెగ ఖుషీ అవుతున్న మెగాస్టార్.. ఖాళీ దొరికితే ఆ బిడ్డతోనే టైం స్పెండ్ చేస్తున్నారు. తాతగా.. తన మనవరాలు క్లిన్ కారను ముద్దాడుతూ.. మురిపాలు కురిపిస్తూ..ఆలిస్తూ పాలిస్తూ.. ఆనందాన్ని పొందుతున్నారు. ఇక దీన్ని మరింత డబుల్ చేస్తూ.. తన బర్త్ డే సందర్భంగా.. తన ముద్దల మనవరాలి నుంచి బర్త్ డే విషెస్ రావడంతో.. విపరీతంగా పొంగిపోతున్నారట చిరు.
అయ్యారు. దాంతో పాటే.. పవన్ వారసుడు సినిమాల్లోకి హీరోగా వచ్చేస్తున్నాడోచ్ అనే సాలిడ్ హింట్‌ను అందరికీ ఇచ్చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

