Akira Nandan: అకీరా నందన్ హీరోగా వచ్చేస్తున్నాడోచ్ !!
స్టార్ హీరోలే కాదు.. వారి వారసుల పై కూడా ఓ కన్నేసి ఉంచే.. అభిమానులు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరాపై విషయంలో కూడా అదే.. కాస్త గట్టిగానే చేస్తున్నారు. ఇన్‌స్టాను ఫాలో అవుతూ... ట్విట్టర్‌ను జల్లడ పడుతూ.. అకీరా కు సంబంధించిన ఏ చిన్న విషయం బయటికి వచ్చినా.. ఏ చిన్న ఫోటో కనిపించినా.. చటుకున్న పట్టుకుని.. గుట్టుకున త్రూ వారి అకౌంట్ హ్యండిల్స్ మింగేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో ఈ బుల్లి పవర్ స్టార్ ను విపరీతంగా వైరల్ అయ్యేలా చేస్తున్నారు.
స్టార్ హీరోలే కాదు.. వారి వారసుల పై కూడా ఓ కన్నేసి ఉంచే.. అభిమానులు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరాపై విషయంలో కూడా అదే.. కాస్త గట్టిగానే చేస్తున్నారు. ఇన్‌స్టాను ఫాలో అవుతూ… ట్విట్టర్‌ను జల్లడ పడుతూ.. అకీరా కు సంబంధించిన ఏ చిన్న విషయం బయటికి వచ్చినా.. ఏ చిన్న ఫోటో కనిపించినా.. చటుకున్న పట్టుకుని.. గుట్టుకున త్రూ వారి అకౌంట్ హ్యండిల్స్ మింగేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో ఈ బుల్లి పవర్ స్టార్ ను విపరీతంగా వైరల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక తాజాగా మళ్లీ అలాంటి పనే చేశారు. ఎస్ ! ఇప్పటికే తన స్టడీస్‌తో పాటు.. ఎక్ట్రా యాక్టివిస్‌తో ఎప్పుడూ బిజీగా ఉండే అకీరా తాజాగా ఉన్నట్టుండి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుతో.. ఆయన ట్విట్టర్ హ్యండిల్లో పోస్ట్‌గా మారిపోయారు. KRR విత్ ఫోర్త్ జనరేషన్ బాయ్స్ అనే ట్యాగ్‌తో.. రాఘవేంద్ర రావు షేర్ చేసిన ఓ ఫోటోతో.. నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. దాంతో పాటే.. పవన్ వారసుడు సినిమాల్లోకి హీరోగా వచ్చేస్తున్నాడోచ్ అనే సాలిడ్ హింట్‌ను అందరికీ ఇచ్చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Megastar Chiranjeevi: అక్షరాల 1650 కోట్లు.. అది చిరు రేంజ్..
అది పిల్లికాదుబ్రో చిరుత.. సెల్ఫీ తర్వాత.. లగెత్తు
హవ్వ.. ఇదేం పని ?? దైవదర్శనానికి వెళ్లి దేవుడికే శఠగోపం పెట్టాడు !!
ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం.. నీలి రంగు నీళ్లలో తెగ ఎంజాయ్ చేస్తున్న జనం
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

