అది పిల్లికాదుబ్రో చిరుత.. సెల్ఫీ తర్వాత.. లగెత్తు
పులిని దూరం నుంచి చూడాలనుకుంటే చూస్కో.. పులితో ఫొటో దిగాలనిపిస్తే కొంచెం రిస్క్ అయినా సరే దిగు అనేది ఎన్టీఆర్ సినిమాలోని ఓ డైలాగ్. దీన్నే ఆదర్శంగా తీసుకుని ఇద్దరు యువకులు రిస్క్ చేశారు. చిరుత పులితో ఫొటో కాదు ఏకంగా వీడియోనే తీసుకున్నారు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామకొండ సమీపంలోని కొండల్లో ఓ చిరుతపులి కనిపించింది. గుట్టల్లో ఓ బండరాయిపై చిరుతపులి మాటువేసి కిందకి చూస్తోంది
పులిని దూరం నుంచి చూడాలనుకుంటే చూస్కో.. పులితో ఫొటో దిగాలనిపిస్తే కొంచెం రిస్క్ అయినా సరే దిగు అనేది ఎన్టీఆర్ సినిమాలోని ఓ డైలాగ్. దీన్నే ఆదర్శంగా తీసుకుని ఇద్దరు యువకులు రిస్క్ చేశారు. చిరుత పులితో ఫొటో కాదు ఏకంగా వీడియోనే తీసుకున్నారు. ఈ ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లాలో జరిగింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రామకొండ సమీపంలోని కొండల్లో ఓ చిరుతపులి కనిపించింది. గుట్టల్లో ఓ బండరాయిపై చిరుతపులి మాటువేసి కిందకి చూస్తోంది. అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఆ చిరుతపులిని గమనించారు. వెంటనే పారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడితో ఆగకుండా ఆ చిరుతకు కనిపించకుండా మరోవైపు నుంచి గుట్టపైకి చేరుకున్నారు. ఆ చిరుతపులితో దూరం నుంచే సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హవ్వ.. ఇదేం పని ?? దైవదర్శనానికి వెళ్లి దేవుడికే శఠగోపం పెట్టాడు !!
ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం.. నీలి రంగు నీళ్లలో తెగ ఎంజాయ్ చేస్తున్న జనం
వామ్మో రాక్షసగూళ్లు.. వాటిలో ఏం దొరికాయో తెలుసా ??
శ్మశానానికి తీసుకెళ్లగా చిన్నారిలో కదలికలు.. ఒక్కసారిగా..
మొసళ్ల మధ్యనుంచి దూసుకెళ్తోన్న బోటు !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

