మొసళ్ల మధ్యనుంచి దూసుకెళ్తోన్న బోటు !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
నదులు, సముద్రాల్లో ఉండే మొసళ్లను మనం అప్పుడప్పుడూ జూలలో చూస్టుంటాం. ఈ మధ్య వర్షాలు వరదలకు ఎక్కడెక్కడినుంచో మొసళ్లు కొట్టుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసిన సంఘటనలు చూశాం. సాధారణంగా ఒక్క మొసలిని చూస్తేనే గుండెజారినంతపనవుతుంది. అలాంటిది ఇక్కడ ఓ నదినిండా మొసళ్లే.. ఏకంగా నదిలో కుప్పలు కుప్పలుగా చేపలు ఈదుతున్నట్టు మొసళ్లు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వాటి మధ్యలోనుంచి ఓ మత్స్యకార బోటు దూసుకెళ్తోంది.
నదులు, సముద్రాల్లో ఉండే మొసళ్లను మనం అప్పుడప్పుడూ జూలలో చూస్టుంటాం. ఈ మధ్య వర్షాలు వరదలకు ఎక్కడెక్కడినుంచో మొసళ్లు కొట్టుకొస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసిన సంఘటనలు చూశాం. సాధారణంగా ఒక్క మొసలిని చూస్తేనే గుండెజారినంతపనవుతుంది. అలాంటిది ఇక్కడ ఓ నదినిండా మొసళ్లే.. ఏకంగా నదిలో కుప్పలు కుప్పలుగా చేపలు ఈదుతున్నట్టు మొసళ్లు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. వాటి మధ్యలోనుంచి ఓ మత్స్యకార బోటు దూసుకెళ్తోంది. ఆ సమయంలో మొసళ్లు పక్కకు పరుగులు తీస్తూ బోటుకు దారిస్తున్నాయి. ఆ భయంకర జీవులమధ్యంనుంచి బోటులో దూసుకెళ్తోన్న వారి ధైర్యానికి హ్యాట్సాప్ అనాల్సిందే. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో ఆఫ్రికాలోని ఓ నదిలో తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఓ ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. భూలోకంలో నరకలోకమని, అసలు అక్కడికి ఆ పడవలో వెళ్లాల్సిన అవసరం ఏమిటని నెటిజన్లు కామెంటుతున్నారు. పడవ నుంచి ఏమాత్రం పట్టు తప్పి పడిపోయినా ఎముక కూడా మిగలదని అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Saif Ali Khan: ఆదిపురుష్ రావణుడి ఆస్తులెంతో తెలుసా ??
వర్షాలకు కొట్టుకొస్తున్న బంగారు నాణేలు !! అక్కడ బంగారు లంకె బిందెలు ఉన్నాయా ??
300 ఫోటోలు 30 దేశాల జెండాలను గుర్తిస్తున్న చిన్నారి !!
బైక్ హ్యాండిల్ వదిలేసి వృద్ధుడి స్టంట్లు !! చూస్తే షాక్ అవ్వాల్సిందే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

