Saif Ali Khan: ఆదిపురుష్ రావణుడి ఆస్తులెంతో తెలుసా ??
ఒకప్పుడు బాలీవుడ్‌లో దుమ్ము రేపిన హీరోలు టాలీవుడ్‌లో ఏంట్రీ ఇస్తున్నారు. అక్కడ హీరో ఇక్కడ విలన్‌గా అరంగ్రేటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా సూపర్ స్టార్ అందిరి హీరోల మాదిరిగా కాకుండా విలనిజంతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. అతనే బీటౌన్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలతో ఓ వెలుగు వెలిగారు. నటన, స్థిరమైన ఫిట్ నెస్.. వ్యక్తిగత జీవితం ఇలా అతనికి సంబంధించిన ప్రతి విషయం నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి.
ఒకప్పుడు బాలీవుడ్‌లో దుమ్ము రేపిన హీరోలు టాలీవుడ్‌లో ఏంట్రీ ఇస్తున్నారు. అక్కడ హీరో ఇక్కడ విలన్‌గా అరంగ్రేటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా సూపర్ స్టార్ అందిరి హీరోల మాదిరిగా కాకుండా విలనిజంతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. అతనే బీటౌన్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. దాదాపు మూడు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఎన్నో చిత్రాలతో ఓ వెలుగు వెలిగారు. నటన, స్థిరమైన ఫిట్ నెస్.. వ్యక్తిగత జీవితం ఇలా అతనికి సంబంధించిన ప్రతి విషయం నిత్యం సోషల్ మీడియాలో వైరలవుతుంటాయి. ఇటీవల యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాతో ఇటు దక్షిణాద ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యాడు సైఫ్. ఇందులో రావణాసుర పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర చిత్రంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల సైఫ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సైఫ్ వ్యక్తిగత జీవితం.. ఆస్తి వివరాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వర్షాలకు కొట్టుకొస్తున్న బంగారు నాణేలు !! అక్కడ బంగారు లంకె బిందెలు ఉన్నాయా ??
300 ఫోటోలు 30 దేశాల జెండాలను గుర్తిస్తున్న చిన్నారి !!
బైక్ హ్యాండిల్ వదిలేసి వృద్ధుడి స్టంట్లు !! చూస్తే షాక్ అవ్వాల్సిందే
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు

