Megastar Chiranjeevi: అక్షరాల 1650 కోట్లు.. అది చిరు రేంజ్..
ఫిల్మ్ ఇండస్ట్రీలోనే.. ఎవరెస్ట్ రేంజ్ స్టేటస్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎంత సంపాదించి ఉంటారు? ఎన్ని లగ్జీరీ కార్లను కూడేసి ఉంటారు? ఆయన ఓవర్ ఆల్ నెట్ వర్త్ ఎంతై ఉంటుంది? అంటూ.. ఆయన అభిమానులతో పాటు.. దాదాపు అందరూ ఆరా తీస్తుంటారు. అయితే అలాంటి వారి వల్లే కావచ్చు.. ఆయన ఆస్తుల నెట్ వర్త్ విలువ మీరు థంబ్లో చూసినంత! అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే డీటేల్‌గా కాదు కానీ.. ఆయన ఆస్తుల్లో ఏది అత్యంత విలువైనవో ఈ వీడియోలో చూసేద్దాం.
ఫిల్మ్ ఇండస్ట్రీలోనే.. ఎవరెస్ట్ రేంజ్ స్టేటస్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఎంత సంపాదించి ఉంటారు? ఎన్ని లగ్జీరీ కార్లను కూడేసి ఉంటారు? ఆయన ఓవర్ ఆల్ నెట్ వర్త్ ఎంతై ఉంటుంది? అంటూ.. ఆయన అభిమానులతో పాటు.. దాదాపు అందరూ ఆరా తీస్తుంటారు. అయితే అలాంటి వారి వల్లే కావచ్చు.. ఆయన ఆస్తుల నెట్ వర్త్ విలువ మీరు థంబ్లో చూసినంత! అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే డీటేల్‌గా కాదు కానీ.. ఆయన ఆస్తుల్లో ఏది అత్యంత విలువైనవో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మెగాస్టార్ చిరు ఉంటున్న ఇంటి విషయాన్ని వస్తే..! ఆయన స్వయంగా ఎంతో ఇష్టపడి మనసుపడి మరీ కట్టుకున్న డ్రీమ్ హౌసే ఆయన ప్రస్తుతం ఉంటున్న ఇల్లు. హైద్రాబాద్లోనే కాదు.. ఫిల్మ్ ఫెటర్నిటీలో ఉన్న స్టార్స్ అందరిలో వన్ ఆఫ్ ది లావిష్ అండ్.. రాయల్ లగ్జరీ హౌస్‌గా గుర్తింపు పొందింది ఈ హౌస్. ఇక ఈ ఇంటి కోసం అప్పట్లోనే చిరు దాదాపు 30 కోట్ల వరకు ఖర్చు చేశారని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఇక ఆ ఇంట్లో అవుట్ డోర్ పూల్, టెన్నిస్ కోర్ట్ , ఫిష్ పాండ్ లాంటివి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు చిరు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అది పిల్లికాదుబ్రో చిరుత.. సెల్ఫీ తర్వాత.. లగెత్తు
హవ్వ.. ఇదేం పని ?? దైవదర్శనానికి వెళ్లి దేవుడికే శఠగోపం పెట్టాడు !!
ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం.. నీలి రంగు నీళ్లలో తెగ ఎంజాయ్ చేస్తున్న జనం
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

