Bhola Shankar: వస్తున్నాడు భోళా.. OTT డేట్ ఫిక్స్ !! ఎప్పుడంటే ??
అది హిట్టు ఫట్టు అన్నది పక్కకు పెడితే.. మెగాస్టార్ చిరు సినిమాను ఒక్కసారైన చూడాలనే ఆరాటం అందర్లో ఉంటుంది. భోళా శంకర్ విషంలోనూ.. అదే జరుగుతోంది. అందుకే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటూ అందరూ ఆరా తీయడం నెట్టింట ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇక అందరి వెయిటింగ్ ఖతం అయ్యేలా.. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడనే దానిపై ఓ న్యూస్ బయటికొచ్చేసింది. అదే ఇప్పుడు అటు తెలుగు టూ స్టేట్స్లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోంది.
అది హిట్టు ఫట్టు అన్నది పక్కకు పెడితే.. మెగాస్టార్ చిరు సినిమాను ఒక్కసారైన చూడాలనే ఆరాటం అందర్లో ఉంటుంది. భోళా శంకర్ విషంలోనూ.. అదే జరుగుతోంది. అందుకే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటూ అందరూ ఆరా తీయడం నెట్టింట ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఇక అందరి వెయిటింగ్ ఖతం అయ్యేలా.. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడనే దానిపై ఓ న్యూస్ బయటికొచ్చేసింది. అదే ఇప్పుడు అటు తెలుగు టూ స్టేట్స్లోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఎస్ ! ఆఫ్టర్ వాల్తేరు వీరయ్య సూపర్ డూపర్ హిట్.. చిరు 155th సినిమాగా.. మెమర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా భోళా శంకర్. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ ప్రొడక్షన్లో.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mokshagna: ‘నా ప్రియమైన అన్నయ్య..’ వైరల్ అవుతున్న మోక్షజ్ఙ ట్వీట్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

