Mokshagna: ‘నా ప్రియమైన అన్నయ్య..’ వైరల్ అవుతున్న మోక్షజ్ఙ ట్వీట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టాలీవుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో! గ్లోబల్ రేంజ్‌కు ఎదిగిపోయిన హీరో.! కళ్యాణ్ రామ్.. నందమూరి ఇంట నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది స్టార్ అండ్ ట్యాలెంటెడ్ హీరో! ఇక వీరిద్దరితో పాటు.. ఒకే ఫ్రేమ్‌లో.. బాలయ్య అబ్బాయి. అప్ కమింగ్ స్టార్ హీరో మోక్షజ్ఙ కూడా కనిపిస్తే ఎలా ఉంటుంది. అందులోనూ.. తనే నా ప్రియమైన అన్నయ్య ఎన్టీఆర్ అంటూ.. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇంకెలా ఉంటుంది. నందమూరి అభిమానుల్లో ఒక్కసారిగా ఎక్కడ లేని జోష్ వచ్చేస్తుంది కదూ..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టాలీవుడ్లో వన్ ఆఫ్ ది స్టార్ హీరో! గ్లోబల్ రేంజ్‌కు ఎదిగిపోయిన హీరో.! కళ్యాణ్ రామ్.. నందమూరి ఇంట నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది స్టార్ అండ్ ట్యాలెంటెడ్ హీరో! ఇక వీరిద్దరితో పాటు.. ఒకే ఫ్రేమ్‌లో.. బాలయ్య అబ్బాయి. అప్ కమింగ్ స్టార్ హీరో మోక్షజ్ఙ కూడా కనిపిస్తే ఎలా ఉంటుంది. అందులోనూ.. తనే నా ప్రియమైన అన్నయ్య ఎన్టీఆర్ అంటూ.. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇంకెలా ఉంటుంది. నందమూరి అభిమానుల్లో ఒక్కసారిగా ఎక్కడ లేని జోష్ వచ్చేస్తుంది కదూ..! అయితే ఎగ్జాట్లీ అదే జరిగుతోంది ఇప్పుడు! ఎస్ ! హరి కృష్ణ కూతురు సుహాసిని తన కొడుకు శ్రీహర్ష పెళ్లిని .. ఆగస్టు 20 గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ గా జరిపించారు. ఇక పెళ్లి కొడుకు మేన మామలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు.. పెళ్లిలో అన్ని పనులను ముందుండి మరీ నడిపించారు. హడావిడి చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

