Yendira Ee Panchayathi: యూత్‌ను ఫిదా చేస్తున్న ‘ఏందిరా ఈ పంచాయితీ’ లవ్ స్టోరీ
విలేజ్ డ్రామా, లవ్ స్టోరీలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అందుకే ప్రస్తుత యంగ్ డైరెక్టర్లు కూడా.. అలాంటి కథలనే.. కాస్త వినూత్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో విజయాలను పట్టేస్తున్నారు. ఇక ఇదే జోనర్లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రమే ఏందిరా ఈ పంచాయితీ! భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా.. గంగాధర.టి దర్శకత్వంలో తెరకెక్కుతోంది 'ఏందిరా ఈ పంచాయితీ'. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి..
విలేజ్ డ్రామా, లవ్ స్టోరీలను ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. అందుకే ప్రస్తుత యంగ్ డైరెక్టర్లు కూడా.. అలాంటి కథలనే.. కాస్త వినూత్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో విజయాలను పట్టేస్తున్నారు. ఇక ఇదే జోనర్లో తాజాగా తెరకెక్కుతున్న చిత్రమే ఏందిరా ఈ పంచాయితీ! భరత్, విషికా లక్ష్మణ్‌లు హీరో హీరోయిన్లుగా.. గంగాధర.టి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ‘ఏందిరా ఈ పంచాయితీ’. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి.. తాజాగా వీడియో గ్లింప్స్ రిలీజ్ అయింది. అయితే ఈ వీడియో గ్లింప్స్ ఎట్ ప్రజెంట్ అందరి అటెన్షన్‌ను గ్రాబ్ చేస్తోంది. యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Bhola Shankar: వస్తున్నాడు భోళా.. OTT డేట్ ఫిక్స్ !! ఎప్పుడంటే ??
Mokshagna: ‘నా ప్రియమైన అన్నయ్య..’ వైరల్ అవుతున్న మోక్షజ్ఙ ట్వీట్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

