Chiranjeevi: ‘ఆ ఒక్క మాటతో ఏడ్చారు’.. మరో సారి ఆ వీడియోను గుర్తకు తెచ్చుకుందాం..
సినిమాల్లో హీరో మాత్రమే కాదు.. కొందరికి దేవుడు! మరికొందరికి గురువు! ఇంకొదరికీ మార్గనిర్దేశకుడు! మరికొందరికి ఆప్పన్న హస్తం అందించే వాడు! ఇలా మొత్తానికి చిరు ఎప్పుడో అయ్యాడు అందరి వాడు. తెలుగు టూ స్టేట్సే లోనే కాదు.. త్రూ అవుట్ వరల్డ్ చిరు తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు. తననంటూ ఆరాధించే వాళ్లను గెలుచుకున్నారు. ఇండస్ట్రీలోనూ ఇలాంటి వాళ్లు చాలా ఎక్కువగానే ఉన్నారు. వాళ్లే అప్పుడప్పుడూ.. ఏదో వేదికల మీద చిరు గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంటారు.
సినిమాల్లో హీరో మాత్రమే కాదు.. కొందరికి దేవుడు! మరికొందరికి గురువు! ఇంకొదరికీ మార్గనిర్దేశకుడు! మరికొందరికి ఆప్పన్న హస్తం అందించే వాడు! ఇలా మొత్తానికి చిరు ఎప్పుడో అయ్యాడు అందరి వాడు. తెలుగు టూ స్టేట్సే లోనే కాదు.. త్రూ అవుట్ వరల్డ్ చిరు తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు. తననంటూ ఆరాధించే వాళ్లను గెలుచుకున్నారు. ఇండస్ట్రీలోనూ ఇలాంటి వాళ్లు చాలా ఎక్కువగానే ఉన్నారు. వాళ్లే అప్పుడప్పుడూ.. ఏదో వేదికల మీద చిరు గురించి చెబుతూ ఎమోషనల్ అవుతుంటారు. తమ మాటలతో.. హావభావాలతో.. చిరును కూడా ఏడిపిస్తుంటారు. ఇక ఆర్ ఎక్స్ 100 సినిమాతో పాపులారిటీ సంపాదించిన కార్తికేయ కూడా ఓ సారి ఇలాగే చేశారు. అప్పటికే ఆర్స్ ఎక్స్ 100 సినిమాతో.. హీరోగా గుర్తింపు పొందిన కార్తికేయ.. చిరు హార్డ్ కోర్ ఫ్యాన్. చిరును ఇన్‌స్పైర్‌గా తీసుకుని సినిమాల్లోకి వచ్చిన ఫ్యాన్. అలాంటి కార్తికేయ జీ ఛానెల్ ఈవెంట్లో.. చిరుకు ట్రిబ్యూట్‌గా.. ఆయన సూపర్ డూపర్ హిట్ సాంగ్స్‌కు డ్యాన్స్ చేశారు. ఆ క్రమంలోనే.. చిరు కాళ్లపై ఒక్క సారిగా పడి భావోద్వేగానికి లోనయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yendira Ee Panchayathi: యూత్‌ను ఫిదా చేస్తున్న ‘ఏందిరా ఈ పంచాయితీ’ లవ్ స్టోరీ
Bhola Shankar: వస్తున్నాడు భోళా.. OTT డేట్ ఫిక్స్ !! ఎప్పుడంటే ??
Mokshagna: ‘నా ప్రియమైన అన్నయ్య..’ వైరల్ అవుతున్న మోక్షజ్ఙ ట్వీట్
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్ క్యాన్సిల్ చేసిన బాస్.. యువతి రియాక్షన్ వైరల్
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
అద్భుతం.. పెన్సిల్ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

