TOP 9 ET News: మళ్లో బాంబు పేల్చిన రేణూ దేశాయ్ | యంగ్ హీరో మాటలకు చిరు ఎమోషనల్
అకీరాకు హీరో అవ్వాలనే ఆలోచన లేదని బాంబ్ పేల్చారు రేణు దేశాయ్. అకీరా ఫిలిం స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారంటూ రాఘవేంద్రరావు ఫోటో షేర్ చేయటంతో, పవన్ వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చర్చ మొదలైంది. ఈ వార్తలపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్, ప్రస్తుతానికి అఖీరాకు హీరో అవ్వాలన్న ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో అలాంటి నిర్ణయం తీసుకుంటే ముందు నేనే అందరికి చెబుతా అన్నారు రేణు. కామన్ పీపుల్స్‌తో పాటు..
అకీరాకు హీరో అవ్వాలనే ఆలోచన లేదని బాంబ్ పేల్చారు రేణు దేశాయ్. అకీరా ఫిలిం స్కూల్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారంటూ రాఘవేంద్రరావు ఫోటో షేర్ చేయటంతో, పవన్ వారసుడి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి చర్చ మొదలైంది. ఈ వార్తలపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్, ప్రస్తుతానికి అఖీరాకు హీరో అవ్వాలన్న ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులో అలాంటి నిర్ణయం తీసుకుంటే ముందు నేనే అందరికి చెబుతా అన్నారు రేణు. కామన్ పీపుల్స్‌తో పాటు.. ఇండస్ట్రీ సెలబ్రిటీస్‌లో కూడా అభిమానులను సంపాదించుకున్న చిరు.. యంగ్ హీరో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కారణంగా ఓ సారి ఎమోషనల్ అయ్యారు. ఏ ఈవెంట్ వేదికగా చిరుకు ట్రిబ్యూట్‌గా.. చిరు పాటలకే డ్యాన్స్ చేసిన ఈ హీరో.. చిరు కాళ్ల మీద పడి భావోద్వేగానికి గురయ్యారు. 27 ఏళ్ల నిరీక్షణ ఇప్పుడు ఫలించింది అంటూ.. తన మాటలతో చిరూనే ఏడిపించారు. అయితే చిరు బర్త్ డే సందర్భంగా ఈ వీడియో మరో సారి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ నందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రజినీ ఫ్యాన్స్ VS విజయ్ మన హీరో చుట్టూ మరో వివాదం!
Chiranjeevi: ‘ఆ ఒక్క మాటతో ఏడ్చారు’.. మరో సారి ఆ వీడియోను గుర్తకు తెచ్చుకుందాం..
Yendira Ee Panchayathi: యూత్‌ను ఫిదా చేస్తున్న ‘ఏందిరా ఈ పంచాయితీ’ లవ్ స్టోరీ
Bhola Shankar: వస్తున్నాడు భోళా.. OTT డేట్ ఫిక్స్ !! ఎప్పుడంటే ??
Mokshagna: ‘నా ప్రియమైన అన్నయ్య..’ వైరల్ అవుతున్న మోక్షజ్ఙ ట్వీట్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

