ఇంటిముందు వాకిలి అలుకుతున్న మహిళ.. అంతలోనే ??
ఇటీవల చైన్ స్నాచర్స్ బెడద ఎక్కువైపోయింది. ఒంటిరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. దాంతో మహిళలు ఒంటరిగా సంచరించాలంటే భయపడుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చైన్స్ స్నాచర్ లు రెచ్చిపోయారు. ఆగస్టు 20 తెల్లవారుజామున పాతపేట, తారకరామారావు నగర్ లో రెండు కాలనీలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు దుంగులు. దాంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున లేచి వాకిళ్లు చిమ్మి, ముగ్గులు వేస్తుంటారు
ఇటీవల చైన్ స్నాచర్స్ బెడద ఎక్కువైపోయింది. ఒంటిరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. దాంతో మహిళలు ఒంటరిగా సంచరించాలంటే భయపడుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో చైన్స్ స్నాచర్ లు రెచ్చిపోయారు. ఆగస్టు 20 తెల్లవారుజామున పాతపేట, తారకరామారావు నగర్ లో రెండు కాలనీలలో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు దుంగులు. దాంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున లేచి వాకిళ్లు చిమ్మి, ముగ్గులు వేస్తుంటారు మహిళలు. ఇదే అదనుగా రెచ్చిపోతున్నారు ఈ గొలుసు దొంగలు. ఇక్కడ కూడా రోడ్డు పక్కగా ఉన్న ఓ ఇంటిముందు వాకిలి అలుకుతోంది ఓ మహిళ. ఆమె ముందునుంచి ఓ బైక్‌పైన ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. తర్వాత కాసేపటికి ఓ వ్యక్తి ఆ మహిళదగ్గరకు వచ్చి ఏదో అడ్రస్ అడుగుతూ అక్కడే కాసేపు టచ్చాడాడు. ఆ కాసేపటికి మరో వ్యక్తి బైక్‌పైన వచ్చి మహిళను ఏదో అడుగుతూ మాటల్లో పెట్టాడు. అదే అదనుగా ముందునుంచి అక్కడ టచ్చాడుతున్న వ్యక్తి మహిళ మెడలో చైన్ లాక్కుని బైక్‌పైన ఎక్కి కూర్చున్నాడు. క్షణాల్లో ఇద్దరూ అక్కడ్నుంచి పారిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశం నుంచి పడిన అతిపెద్ద ఐస్ గడ్డ !! ఇంటి కప్పును చీల్చుకుంటూ..
TOP 9 ET News: మళ్లో బాంబు పేల్చిన రేణూ దేశాయ్ | యంగ్ హీరో మాటలకు చిరు ఎమోషనల్
రజినీ ఫ్యాన్స్ VS విజయ్ మన హీరో చుట్టూ మరో వివాదం!
Chiranjeevi: ‘ఆ ఒక్క మాటతో ఏడ్చారు’.. మరో సారి ఆ వీడియోను గుర్తకు తెచ్చుకుందాం..
Yendira Ee Panchayathi: యూత్‌ను ఫిదా చేస్తున్న ‘ఏందిరా ఈ పంచాయితీ’ లవ్ స్టోరీ
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

