Raksha Bandhan : ఆవుపేడతో అందమైన రాఖీలు

Raksha Bandhan : ఆవుపేడతో అందమైన రాఖీలు

Phani CH

|

Updated on: Aug 23, 2023 | 9:45 AM

ప్లాస్టిక్‌, నాన్ స్టిక్ సహా ఇతర నష్టం కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో పర్యావరణ హిత పదార్థాలకు ప్రాముఖ్యం పెరుగుతోంది. ఈ క్రమంలో రాఖీల విషయంలోనూ పర్యావరణ హితానికి శ్రీ శంకర విద్యాభారతి గోరక్షణ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గో మయంతో రాఖీలు తయారు చేస్తున్నారు.పంట పండించడం నుంచి నిత్యం వాడుకునే వస్తువుల వరకూ నేడు ఎక్కువ మంది ప్రజలు పర్యావరణ హితం గురించి ఆలోచిస్తున్నారు. సాగు విధానంలో రసాయనాలు దూరం పెట్టడం, వంటలో మట్టి పాత్రలు వాడుతుండడం వంటి ఎన్నో మార్పులు ఈ కాలంలో చోటు చేసుకుంటున్నాయి.

ప్లాస్టిక్‌, నాన్ స్టిక్ సహా ఇతర నష్టం కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో పర్యావరణ హిత పదార్థాలకు ప్రాముఖ్యం పెరుగుతోంది. ఈ క్రమంలో రాఖీల విషయంలోనూ పర్యావరణ హితానికి శ్రీ శంకర విద్యాభారతి గోరక్షణ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గో మయంతో రాఖీలు తయారు చేస్తున్నారు.పంట పండించడం నుంచి నిత్యం వాడుకునే వస్తువుల వరకూ నేడు ఎక్కువ మంది ప్రజలు పర్యావరణ హితం గురించి ఆలోచిస్తున్నారు. సాగు విధానంలో రసాయనాలు దూరం పెట్టడం, వంటలో మట్టి పాత్రలు వాడుతుండడం వంటి ఎన్నో మార్పులు ఈ కాలంలో చోటు చేసుకుంటున్నాయి. మందులు వాడని ఆహార పదార్థాలకు (ఆర్గానిక్)జనం ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాక, ప్లాస్టిక్‌, నాన్ స్టిక్ సహా ఇతర నష్టం కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి విషయంలోనూ పర్యావరణ హిత పదార్థాలకు ప్రాముఖ్యం పెరుగుతోంది. ఈ క్రమంలో రాఖీల విషయంలోనూ పర్యావరణ హితానికి ఈ గోశాల నడుంబిగించింది. సాధారణంగా రాఖీలను రంగురంగుల పేపర్లతో, ప్లాస్టిక్ పూసలతో తయారు చేస్తుంటారు. దీంతో ఆ రాఖీలకు వాడి పారేశాక పర్యావరణానికి వాటివల్ల నష్టం ఉండేమాట వాస్తవమే. ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా గో seva చేసే ఓ గురూజీ ఆవు పేడ, సహజసిద్ధమైన రంగులతో అందమైన రాఖీలు తయారు చేస్తున్నారు. వాటిని హైదరాబాద్‌‌ల్లో అమ్మకాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు దాదాపు 15000 రాఖీలు తయారు చేసి పంపినట్లు చెప్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటిముందు వాకిలి అలుకుతున్న మహిళ.. అంతలోనే ??

ఆకాశం నుంచి పడిన అతిపెద్ద ఐస్‌ గడ్డ !! ఇంటి కప్పును చీల్చుకుంటూ..

TOP 9 ET News: మళ్లో బాంబు పేల్చిన రేణూ దేశాయ్‌ | యంగ్ హీరో మాటలకు చిరు ఎమోషనల్

రజినీ ఫ్యాన్స్‌ VS విజయ్‌ మన హీరో చుట్టూ మరో వివాదం!

Chiranjeevi: ‘ఆ ఒక్క మాటతో ఏడ్చారు’.. మరో సారి ఆ వీడియోను గుర్తకు తెచ్చుకుందాం..