3600 ఏళ్ల నాటి చైనీస్ మమ్మీ.. దాని మెడచుట్టూ ఏముందో తెలుసా ??
రెండు దశాబ్దాల క్రితం చైనాలోని వాయవ్య ప్రాంతంలో ఓ మమ్మీని వెలికితీశారు శాస్త్రవేత్తలు. 3,600 ఏళ్ల నాటి మమ్మీగా దానిని గుర్తించారు. అయితే ఆ మమ్మీ మెడ చుట్టూ పేరుకొని ఉన్న పదార్ధం ఏమిటో అప్పడు శాస్త్రవేత్తలకు అంతుచిక్కలేదు. అయితే దానిపై పరిశోధనలు నిర్వహించిన పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా ఆ పదార్థం ఏమిటో గుర్తించారు. అంతుచిక్కని పదార్థం ఏమిటో ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది.
రెండు దశాబ్దాల క్రితం చైనాలోని వాయవ్య ప్రాంతంలో ఓ మమ్మీని వెలికితీశారు శాస్త్రవేత్తలు. 3,600 ఏళ్ల నాటి మమ్మీగా దానిని గుర్తించారు. అయితే ఆ మమ్మీ మెడ చుట్టూ పేరుకొని ఉన్న పదార్ధం ఏమిటో అప్పడు శాస్త్రవేత్తలకు అంతుచిక్కలేదు. అయితే దానిపై పరిశోధనలు నిర్వహించిన పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా ఆ పదార్థం ఏమిటో గుర్తించారు. అంతుచిక్కని పదార్థం ఏమిటో ఆ రహస్యం ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది. మమ్మీ మెడలో ఆభరణాల మాదిరిగా చుట్టిన అస్పష్టమైన పదార్థం ‘జున్ను’ అని గుర్తించినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటివరకు గుర్తించిన అతి పురాతనమైన జున్ను ఇదేనని పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు ‘సెల్’ అనే సైంటిఫిక్ జర్నల్‌లో ఒక అధ్యయనం ప్రచురితమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పైకి చూస్తే పాన్ షాప్.. లోపల ఖతర్నాక్ యవ్వారం
మేజర్ ఆపరేషన్ తర్వాత.. సేఫ్‌గా ఇంటికి వచ్చేసిన రజినీకాంత్
Rocking Rakesh: ఇలాంటి విషయం దాచినా దాగదు మిస్టర్
కొండా సురేఖా మాటలపై అఖిల్ మరో సంచలన ట్వీట్
బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

