పైకి చూస్తే పాన్ షాప్.. లోపల ఖతర్నాక్ యవ్వారం
విశాఖపట్నం నగరంలోని అదొక రద్దీ ప్రాంతం.. ఆ ప్రాంతంలో ఓ చిన్న పాన్ షాప్.. కానీ అక్కడికి వచ్చే వారంతా మాంచి టిప్‌టాప్‌గా వస్తారు. చాక్లెట్లు కొనుక్కెళతారు.. అదేంటి.. చాక్లెట్లు ఏంటి..? అని ఆలోచిస్తున్నారా.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఈ పాన్ షాప్ మాటున మత్తు దందా దర్జాగా సాగిపోతోంది..! చాక్లెట్ల రూపంలో గంజాయి సప్లై చేస్తున్నారు. అడిగినవారికి అడిగినన్ని చాక్లెట్లు దొరుకుతాయి ఇక్కడ.
విశాఖపట్నం నగరంలోని అదొక రద్దీ ప్రాంతం.. ఆ ప్రాంతంలో ఓ చిన్న పాన్ షాప్.. కానీ అక్కడికి వచ్చే వారంతా మాంచి టిప్‌టాప్‌గా వస్తారు. చాక్లెట్లు కొనుక్కెళతారు.. అదేంటి.. చాక్లెట్లు ఏంటి..? అని ఆలోచిస్తున్నారా.. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఈ పాన్ షాప్ మాటున మత్తు దందా దర్జాగా సాగిపోతోంది..! చాక్లెట్ల రూపంలో గంజాయి సప్లై చేస్తున్నారు. అడిగినవారికి అడిగినన్ని చాక్లెట్లు దొరుకుతాయి ఇక్కడ. ఈ దందా ఎంతకాలంగా సాగిపోతుందో ఏమోగానీ.. ఎట్టకేలకు పోలీసులకు ఉప్పందింది. సీపీ ఆదేశాలతో పాన్ షాప్ పై మెరుపు దాడులు చేసిన పోలీసులు.. చాక్లెట్ల మాటున గంజాయ్ గుట్టును రట్టు చేశారు. విశాఖలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాన్ షాప్ లో విక్రయాలు చేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ కు సమాచారం అందింది. సిపి బాగ్చి ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్, 2 టౌన్ పోలీసులు.. క్రాంతి థియేటర్ సమీపంలోని ఓ పాన్ షాప్ లో సోదాలు చేశారు. 660 గ్రాముల బరువున్న 133 గంజాయి చాక్లెట్లను సీజ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మేజర్ ఆపరేషన్ తర్వాత.. సేఫ్‌గా ఇంటికి వచ్చేసిన రజినీకాంత్
Rocking Rakesh: ఇలాంటి విషయం దాచినా దాగదు మిస్టర్
కొండా సురేఖా మాటలపై అఖిల్ మరో సంచలన ట్వీట్
బిగ్ బాస్ లో అపశ్రుతి.. టాస్క్ లో తీవ్రంగా గాయపడిన కంటెస్టెంట్స్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

