బిజీ రోడ్డుపైకి బుజ్జి కుక్కలు.. దారి తప్పిన వాటిని ఓ దరి చేర్చిన మహిళంటూ నెటిజన్ల భావోద్వేగం!:Viral Video.
Viral Video: ఆ రోడ్డు చాలా బిజీగా ఉంది. వేలాది కార్లతో రద్దీగా మారిన ఆ రోడ్డుపైకి మూడు బుజ్జి కుక్కలు వచ్చాయి. కార్ల శబ్దంతోపాటు రోడ్డు అవతలకు వెళ్లే దారి తెలియక అరుస్తున్నాయి. ఇంతలో ఓ జంతు ప్రేమికురాలు వాటి బాధను చూసింది.
ఆ రోడ్డు చాలా బిజీగా ఉంది. వేలాది కార్లతో రద్దీగా మారిన ఆ రోడ్డుపైకి మూడు బుజ్జి కుక్కలు వచ్చాయి. కార్ల శబ్దంతోపాటు రోడ్డు అవతలకు వెళ్లే దారి తెలియక అరుస్తున్నాయి. ఇంతలో ఓ జంతు ప్రేమికురాలు వాటి బాధను చూసింది. ఎలాగైన వాటిని కాపాడాలనుకుంది. రోడ్డు పక్కకు కారును ఆపింది. తన కార్ డోర్‌లు ఓపెన్ చేసి వాటిని కారులోపలికి ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. అవి అటూ ఇటూ చూస్తూ ఉన్నాయే తప్ప ఎంతకీ కారులోకి ఎక్కడం లేదు. ఇంతలో ఒ కుక్క ఎలాగో కారులో దూకింది. మరో పక్క నుంచి ఓ మహిళ వచ్చి కుక్కలను కారులో ఎక్కించేందుకు ఆమెకు సహాయం చేసింది. దీన్ని వెనకాల కారులో ఉన్నవారు రికార్డు చేశారు. బ్రియాన్ మోగ్‌కు అనే యూజర్ నెక్స్ట్‌డోర్ అనే ఖాతాతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కొంతమంది చాలామంచి పనిచేశావంటూ మెచ్చుకోగా, నీకు సహాయం చేసిన వారికి కూడా ధన్యవాదాలు అంటూ కామెంట్లు రాసుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చూడండి: మందు బాటిళ్లపై దేవత ఫోటో ఫోజు కట్ చేస్తే మూతి పగలకొట్టుకుంది…నవ్వులుపూయిస్తున్న వైరల్ వీడియో :women viral video.
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
