బర్త్‌డే పార్టీలో సింహం చీఫ్ గెస్ట్..అదిరిపోయే ట్విస్ట్!వైరల్ అవుతున్న వీడియో :Lion as party video.
సాధారణంగా మనం జరుపుకునే బర్త్‌డే పార్టీలకు ఫ్రెండ్స్, బంధువులు, కుటుంబసభ్యులను పిలుస్తుంటాం. అయితే ఇక్కడ ఓ మహిళ బర్త్ డే పార్టీకి ఏకంగా మృగరాజు ముఖ్య అతిధిగా విచ్చేసింది. సదరు మహిళ ఆ సింహాన్ని గొలుసలతో కట్టేసి కూర్చోబెట్టింది.
సాధారణంగా మనం జరుపుకునే బర్త్‌డే పార్టీలకు ఫ్రెండ్స్, బంధువులు, కుటుంబసభ్యులను పిలుస్తుంటాం. అయితే ఇక్కడ ఓ మహిళ బర్త్ డే పార్టీకి ఏకంగా మృగరాజు ముఖ్య అతిధిగా విచ్చేసింది. సదరు మహిళ ఆ సింహాన్ని గొలుసలతో కట్టేసి కూర్చోబెట్టింది. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.పాకిస్తాన్‌కు చెందిన సుసాన్ ఖాన్ అనే మహిళ లాహోర్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జన్మదిన వేడుకలను జరుపుకుంది. ఆ బర్త్‌డే పార్టీకి సింహాన్ని ముఖ్య అతిధిగా తీసుకొచ్చింది. దానిని కూర్చోబెట్టి కట్టేసింది. కొందరు ఆ మృగరాజుతో ఆటలు కూడా ఆడుకున్నారు. ఇక ఆ వీడియోను సుసాన్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. దానితో ఆమె చిక్కుల్లో పడింది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఎవరేమన్నా టాలీవుడ్ గాడ్ ఫాదర్ చిరంజీవే అంటున్న సీనియర్ నిర్మాత ,నటుడు :Murali Mohan comments on Chiranjeevi.
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో
