10,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తూ.. ఈ మహిళ ఏం చేసిందంటే ??
ఇన్‌స్టాగ్రాం ఇన్‌ఫ్లుయన్సర్ మెకెన్నా చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. స్కైడైవింగ్ చేస్తూ ఆమె చేసే విన్యాసాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. పదివేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తూ మెకెన్నా మేకప్ అప్లై చేసుకున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
ఇన్‌స్టాగ్రాం ఇన్‌ఫ్లుయన్సర్ మెకెన్నా చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు. స్కైడైవింగ్ చేస్తూ ఆమె చేసే విన్యాసాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. పదివేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేస్తూ మెకెన్నా మేకప్ అప్లై చేసుకున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ క్లిప్‌ను మెకెన్నా తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేయగా ఇప్పటివరకూ 5 లక్షల మందిపైగా వీక్షించారు. ఈ వైరల్ క్లిప్‌లో మెకెన్నా చిన్న బాటిల్స్‌ను ఓపెన్ చేస్తూ తన ముఖంపై మాయిశ్చరైజర్, ఇతర మేకప్ ప్రోడక్ట్స్‌ను అప్లై చేయడం కనిపిస్తుంది. మిడ్ ఎయిర్‌లో మేకప్ సెషన్‌కు ఒకరు ప్రయత్నించడం ఇదే ప్రధమం. మీరు స్కిన్ కేర్ కోసం ఏం చేస్తారు..?!! పదివేల అడుగుల ఎత్తులో రిఫ్రెష్‌గా ఫీల్ అవడం, తాజాగా, తేమను కలిగి ఉండటం కంటే మెరుగైన మార్గం లేదని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్రూర జంతువు అని తెలిసీ కాపాడాడు.. చివరికి ??
Custody: పాపం కస్టడీ మూవీకు అక్షరాల 19కోట్ల నష్టం !!
ఏజెంట్ డైరెక్టర్ కు అఖిల్ మధ్య ఏదైనా వివాదమా ??
Nikhil: నిఖిల్ ఆ పాయింట్ ఎలా మిస్సయ్యాడు అబ్బా !!
The Kerala Story: ఏకంగా 150కోట్లు కొల్లగొట్టిన కేరళ స్టోరీ..
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

