The Kerala Story: ఏకంగా 150కోట్లు కొల్లగొట్టిన కేరళ స్టోరీ..
ఎన్నో వివాదాల నడుమ.. మరెన్నో అల్లర్ల నడుమ.. త్రూ అవుట్ ఇండియా రిలీజ్ అయిన ది కేరళ ఫైల్స్ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసేలా చేస్తోంది. కొన్ని స్టేట్స్ ఈసినిమాపై బ్యాన్, పార్షల్ బ్యాన్ లాంటి అస్త్రాలు ప్రయోగించినా.. కలెక్షన్స్‌లో.. దూసుకుపోతూనే ఉంది.
ఎన్నో వివాదాల నడుమ.. మరెన్నో అల్లర్ల నడుమ.. త్రూ అవుట్ ఇండియా రిలీజ్ అయిన ది కేరళ ఫైల్స్ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిసేలా చేస్తోంది. కొన్ని స్టేట్స్ ఈసినిమాపై బ్యాన్, పార్షల్ బ్యాన్ లాంటి అస్త్రాలు ప్రయోగించినా.. కలెక్షన్స్‌లో.. దూసుకుపోతూనే ఉంది. ఓవర్ అల్ గా… ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అనే టాక్ వచ్చేలా చేసుకుని.. ఎట్ ప్రజెంట్ ఏకంగా 150కోట్ల కోట్లు కొల్లగొట్టేసింది… కేరళ స్టోరీ సినిమా..! ఎస్ ! సుదీప్తో సేన్ దర్శకత్వంలో.. అదా శర్మ లీడ్ రోల్లో తెరకెక్కిన ది కేరళ స్టోరీ సినిమా.. రోజు రోజుకూ.. తన కలెక్షన్స్‌ను పెంచేసుకుంటోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా.. వివాదాలు చుట్టుముడుతున్నా.. అల్లర్లు చెలరేగుతున్నా.. కలెక్షన్స్‌లో దూకుడుగా.. దూసుకుపోతోంది. ఇక మే 5 న రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్డ్ డే 8 కోట్లను వసూలు చేయగా.. రెండు రోజు దానికి మించేలా.. 11.22 కోట్లను వచ్చేలా చేసుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: డార్లింగ్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఆ హీరోల సర్వే లో కూడా ప్రభాస్ నెంబర్ 1 స్టార్..
NTR బర్త్ డే సందర్భంగా.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

