Prabhas: డార్లింగ్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఆ హీరోల సర్వే లో కూడా ప్రభాస్ నెంబర్ 1 స్టార్..
నాన్ సింక్ అయినా... "ఎవడ్రా మనల్నాపేదీ!" అనే డైలాగ్‌తో.. ఎదురే లేకుండా దూసుకుపోతున్నారు మన డార్గింగ్ ఫ్రభాస్. ఓ పక్క నేషనల్ గా నెంబర్ 1 పాన్ ఇండియన్ స్టార్‌గా బజ్ చేస్తూనే... మరో పక్క తెలుగు టూ స్టేట్స్‌లోనూ తన తడాఖా చూపిస్తున్నారు. టాలీవుడ్ నెంబర్ 1 హీరో తనే అనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు.
నాన్ సింక్ అయినా… “ఎవడ్రా మనల్నాపేదీ!” అనే డైలాగ్‌తో.. ఎదురే లేకుండా దూసుకుపోతున్నారు మన డార్గింగ్ ఫ్రభాస్. ఓ పక్క నేషనల్ గా నెంబర్ 1 పాన్ ఇండియన్ స్టార్‌గా బజ్ చేస్తూనే… మరో పక్క తెలుగు టూ స్టేట్స్‌లోనూ తన తడాఖా చూపిస్తున్నారు. టాలీవుడ్ నెంబర్ 1 హీరో తనే అనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు. తాజాగా ఓర్ మాక్స్ మోస్ట్ లవ్‌డ్ తెలుగు మేల్ స్టార్స్ ఎవరంటూ చేసిన సర్వేలో.. ఆల్ ఇండియాలోనే నెంబర్ 1 ర్యాంకు వచ్చేలా చేసుకున్నారు మన డార్లింగ్ ప్రభాస్. ఎస్ ! ఎప్పుడూ సినిమాల మీద.. సినిమా స్టార్ల మీద… స్టార్ల క్రేజ్ మీద సర్వే చేసే ఓర్ మాక్స్ మీడియా.. తాజాగా మరో సర్వే చేసి.. తన ట్విట్టర్లో షేర్ చేసింది. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్టు ఇదే అంటూ ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఇక ఆ లిస్టులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను నెంబర్ 1 హీరోగా కోట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR బర్త్ డే సందర్భంగా.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

