NTR బర్త్ డే సందర్భంగా.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..
అప్డేట్ అప్డేట్ అంటూ.. ఆశగా.. తన వైపే చూస్తున్న ఫ్యాన్స్‌కు.. డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట యంగ్ టైగర్ ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ తరువాత వచ్చిన గ్యాబ్‌ను.. తన ఫ్యాన్స్‌లో తగ్గిన జోష్‌ను.. తన బర్త్ డే రోజు రిలీజ్ చేసే టైటిల్ అనౌన్స్ మెంట్ అండ్ వీడియో గ్లింప్స్‌తో ఓ రేంజ్‌లో పెంచాలనుకుంటున్నారట.
అప్డేట్ అప్డేట్ అంటూ.. ఆశగా.. తన వైపే చూస్తున్న ఫ్యాన్స్‌కు.. డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారట యంగ్ టైగర్ ఎన్టీఆర్. ట్రిపుల్ ఆర్ తరువాత వచ్చిన గ్యాబ్‌ను.. తన ఫ్యాన్స్‌లో తగ్గిన జోష్‌ను.. తన బర్త్ డే రోజు రిలీజ్ చేసే టైటిల్ అనౌన్స్ మెంట్ అండ్ వీడియో గ్లింప్స్‌తో ఓ రేంజ్‌లో పెంచాలనుకుంటున్నారట. ఎస్ ! ఆచార్య డిజాస్టర్ తరువాత కొరటాల శివ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తన్నారు. ఇక ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్తో.. ది మోస్ట్ అవేటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి.. దిమ్మతిరిగే సర్‌ప్రైజ్ రానుందట. యంగ్ టైగర్ బర్త్ డే కు ఒక రోజు ముందే.. అంటే మే 19నే ఎన్టీఆర్30 ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ ఉండనుందట. ఇక దాన్ని కంటిన్యూ చేస్తూ… తారక్ బర్త్ రోజు అంటే మే20న ఎన్టీఆర్ 30 సినిమా నుంచి ఓ పవర్ ఫుల్ వీడియో గ్లింప్స్‌ను కూడా సోషల్ మీడియాలో రానుందట. అయితే ఈ విషయాన్ని అపీషియల్గా మేకర్స్ డిక్లేర్ చేయనప్పటికీ.. ఫిల్మ్ నగర్లో మాత్రం జోరుగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజా అనే టాక్ అటు సోషల్ మీడియాలో బజ్ చేస్తోంది. ఎన్టీఆర్ మరింతగా ఈగర్‌గా ఎదురు చూసేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

