NTR30: లీకైన NTR30 టైటిల్.. మొదలైన మాస్ జాతర
ఓ పక్క యంగ్ టైగర్స్... NTR30 నుంచి అప్డేట్ వస్తుందంటూ.. అందరూ నిరీక్షిస్తున్న వేళ.. ! తారక్ బర్త్‌డే మే20నే.. ఈ మూవీ టైటిల్ అండ్ వీడియోగ్లింప్స్, బయటికి వస్తుందంటూ.. అందరూ అనుకుంటున్న వేళ.. ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ.. దిమ్మతిరిగే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది.
ఓ పక్క యంగ్ టైగర్స్… NTR30 నుంచి అప్డేట్ వస్తుందంటూ.. అందరూ నిరీక్షిస్తున్న వేళ.. ! తారక్ బర్త్‌డే మే20నే.. ఈ మూవీ టైటిల్ అండ్ వీడియోగ్లింప్స్, బయటికి వస్తుందంటూ.. అందరూ అనుకుంటున్న వేళ.. ఈ మూవీ టైటిల్ ఇదే అంటూ.. దిమ్మతిరిగే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సూపర్ డూపర్ కిక్కిస్తోంది. ఎస్ ! ఎన్టీఆర్30 వర్కింగ్ టైటిల్‌తో.. కొరటాల శివ డైరెక్షన్లో.. తారక్ ఓ సినిమా చేస్తున్నారు. ఎట్ ప్రజెంట్ ఆ సినిమా షూట్ ను ఓ రేంజ్లో పరిగెత్తిస్తూనే.. తొందర్లో తన ఫ్యాన్స్ ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ఇక ఈక్రమంలోనే.. అప్టేడ్ అంటూ ఆశగా చూస్తున్న తన ఫ్యాన్స్కు డబుల్ సర్‌ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ కూడా చేశారట. టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు.. వీడియో గ్లింప్స్‌ను కూడా వారికి చూపించాలని ఫిక్స్ కూడా అయిపోయారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?
వాష్‌రూమ్ అంటూ ఇంట్లోకి చొరబడిన డెలివరీ బోయ్ ఏం చేశాడో తెలుసా!
ఒక్క విద్యార్థి.. ముగ్గురు సిబ్బంది.. పాఠశాల ఆశ్చర్యకర గాథ!
పెన్షన్ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్ చూసి షాక్
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!

