ఏజెంట్ డైరెక్టర్ కు అఖిల్ మధ్య ఏదైనా వివాదమా ??
ఏజెంట్ కథ ముగిసింది.. సరే..! మరి డైరెక్టర్ సురేందర్ రెడ్డి పరిస్థితేంటి.? అఖిల్ డైరెక్టర్ మధ్య డిష్యూం డిష్యూం జరిగిందట.. అనే న్యూస్ నిజమా ఏంటి? రీసెంట్ గా అఖిల్ రాసిన ఎమోషనల్ లెటర్‌లో ... డైరెక్టర్ కు స్థానం లేకపోవడం ఏమిటి? ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో హాట్ కొశ్య్చన్స్.
ఏజెంట్ కథ ముగిసింది.. సరే..! మరి డైరెక్టర్ సురేందర్ రెడ్డి పరిస్థితేంటి.? అఖిల్ డైరెక్టర్ మధ్య డిష్యూం డిష్యూం జరిగిందట.. అనే న్యూస్ నిజమా ఏంటి? రీసెంట్ గా అఖిల్ రాసిన ఎమోషనల్ లెటర్‌లో … డైరెక్టర్ కు స్థానం లేకపోవడం ఏమిటి? ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో హాట్ కొశ్య్చన్స్. అందర్నీ మదిలో పుట్టుకొస్తున్న కొశ్య్చన్స్. ఎస్ ! అఖిల్ హీరోగా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో.. మోస్ట్ అవేటెడ్ మూవీగా ఏజెంట్ మూవీ అయితే తెరకెక్కింది. ఎన్నో అంచనాల మధ్య భారీగా రిలీజ్ కూడా అయింది. కానీ డే వన్ నుంచే.. డిజాస్టర్ టాక్ వచ్చేలా చేసుకుంది. అఖల్ అండ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలేలా చేసింది. ఇక ఈ క్రమంలోనే.. ఎట్టకేలకు ఈ మూవీ ప్రమోషన్స్‌పై హీరో అఖిల్ స్పందించారు. ఓ మోషనల్ లెటర్ తన సోషల్ మీడియా హ్యాండిల్లో షేర్ చేశారు. ఏజెంట్ సినిమాను అందరం మనసుపెట్టి చేశామని.. ఎంతో కష్టపడ్డామని.. కానీ అది సరైన ఫలితం తీసుకురాలేదని ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా కోసం పనిచేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు ప్రత్యేకంగా నిర్మాత అనిల్ సుంకరకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. అయితే డైరెక్టర్ పేరును మాత్రం అఖిల్ తన లెటర్ లో కోట్ చేయకపోవడం ఇప్పుడు.. అంతటా హాట్ టాక్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nikhil: నిఖిల్ ఆ పాయింట్ ఎలా మిస్సయ్యాడు అబ్బా !!
The Kerala Story: ఏకంగా 150కోట్లు కొల్లగొట్టిన కేరళ స్టోరీ..
Prabhas: డార్లింగ్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఆ హీరోల సర్వే లో కూడా ప్రభాస్ నెంబర్ 1 స్టార్..
NTR బర్త్ డే సందర్భంగా.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..
NTR30: లీకైన NTR30 టైటిల్.. మొదలైన మాస్ జాతర
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

