Nikhil: నిఖిల్ ఆ పాయింట్ ఎలా మిస్సయ్యాడు అబ్బా !!

Nikhil: నిఖిల్ ఆ పాయింట్ ఎలా మిస్సయ్యాడు అబ్బా !!

Phani CH

|

Updated on: May 17, 2023 | 9:27 AM

ఓ పక్క ఎండలు వాయగొడుతుంటే.. మరో పక్క చల్లని ఏసీ థియేటర్లో కూర్చుని సినిమాను ఎంజాయ్ చేయడమనేది..! సమ్మర్లో.. అందులోనూ తెలుగు టూ స్టేట్స్‌ లో కామన్‌గా కనిపించే సీన్. కానీ అలాంటి సీన్‌ ఈ సమ్మర్ లో మిస్సైందని అంటున్నారు.. ఫిల్మ్ అనలిస్టులు. అనడమే కాదు..

ఓ పక్క ఎండలు వాయగొడుతుంటే.. మరో పక్క చల్లని ఏసీ థియేటర్లో కూర్చుని సినిమాను ఎంజాయ్ చేయడమనేది..! సమ్మర్లో.. అందులోనూ తెలుగు టూ స్టేట్స్‌ లో కామన్‌గా కనిపించే సీన్. కానీ అలాంటి సీన్‌ ఈ సమ్మర్ లో మిస్సైందని అంటున్నారు.. ఫిల్మ్ అనలిస్టులు. అనడమే కాదు.. దీన్ని క్యాచ్‌ చేసుకునే అవకాశం ఉన్నా.. క్యాష్ చేసుకోని నిఖిల్ పై.. షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా కాస్త బాగుంటే.. కలెక్షన్లు కమ్మరించే పరిస్థితులు మెండుగా ఉండే సమ్మర్ సీజన్ ఈ సారి కాస్త డల్ అయిపోయింది. కారణం విరూపాక్ష మినహా.. ఏప్రిల్ మే నెల్లలో రిలీజ్ అయిన సినిమాలు.. పెద్దగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడమే! ఎస్ ! ఏప్రిల్ 21న రిలీజ్‌ అయిన విరూపాక్ష సినిమా.. ఆ తరువాత ఏప్రిల్ 28న వచ్చిన అఖిల్ ఏజెంట్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇక తరువాత మే నెలలో.,. మే 5 న వచ్చిన ఉగ్రం పర్వాలేదు అనిపించినా.. అదే రోజు రిలీజ్ అయిన గోపీచంద్ రామబాణం మాత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

The Kerala Story: ఏకంగా 150కోట్లు కొల్లగొట్టిన కేరళ స్టోరీ..

Prabhas: డార్లింగ్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఆ హీరోల సర్వే లో కూడా ప్రభాస్ నెంబర్ 1 స్టార్..

NTR బర్త్ డే సందర్భంగా.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..

NTR30: లీకైన NTR30 టైటిల్.. మొదలైన మాస్ జాతర

Virupaksha: నాగచైతన్య దెబ్బతో.. విరూపాక్షకు మంచి రోజులు