క్రూర జంతువు అని తెలిసీ కాపాడాడు.. చివరికి ??
ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఓ క్రూరమృగాన్ని కాపాడాడు. ఒక చోట తోడేలు రెండు కాళ్లు ఎందులోనో ఇరుక్కుపోయి కదలలేక అలాగే ఉండిపోయింది. తననీ కష్టంనుంచి గట్టెక్కించేదెవరు అని దీనంగా దిక్కులు చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఓ వ్యక్తి ఆ తోడేలును గమనించాడు.
ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఓ క్రూరమృగాన్ని కాపాడాడు. ఒక చోట తోడేలు రెండు కాళ్లు ఎందులోనో ఇరుక్కుపోయి కదలలేక అలాగే ఉండిపోయింది. తననీ కష్టంనుంచి గట్టెక్కించేదెవరు అని దీనంగా దిక్కులు చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఓ వ్యక్తి ఆ తోడేలును గమనించాడు. దాని పరిస్థితి అర్థమై కాపాడేందుకు రెడీ అయ్యాడు. ఒక కర్రలాంటిది తీసుకొని దాంతో తోడేలును జాగ్రత్తగా ట్రాప్‌చేస్తూ, మరోవైపు దాని కాలుకి ఇరుక్కున్న దాన్ని తొలగించే ప్రయత్నం చేశాడు. మొదట తోడేలు అతను దానిని చంపేస్తాడేమోనని భయపడి అతనిపై ఎటాక్ చేయబోయింది. కానీ అతను చాలా జాగ్రత్తగా తప్పించుకుంటూ దాని కాళ్లకు ఇరుక్కున్న పరికరాన్ని తొలగించి దాన్ని కాపాడి, అదెక్కడ తనపై ఎటాక్ చేస్తుందోనని వెంటనే అక్కడ్నుంచి పరుగందుకున్నాడు. ఆ తర్వాత తోడేలు హమ్మయ్య.. బ్రతికించాడు అన్నట్టుగా అడవిలోకి దారితీసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చేరి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అతని ధైర్యాన్ని మానవత్వాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Custody: పాపం కస్టడీ మూవీకు అక్షరాల 19కోట్ల నష్టం !!
ఏజెంట్ డైరెక్టర్ కు అఖిల్ మధ్య ఏదైనా వివాదమా ??
Nikhil: నిఖిల్ ఆ పాయింట్ ఎలా మిస్సయ్యాడు అబ్బా !!
The Kerala Story: ఏకంగా 150కోట్లు కొల్లగొట్టిన కేరళ స్టోరీ..
Prabhas: డార్లింగ్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఆ హీరోల సర్వే లో కూడా ప్రభాస్ నెంబర్ 1 స్టార్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్

