Custody: పాపం కస్టడీ మూవీకు అక్షరాల 19కోట్ల నష్టం !!

Custody: పాపం కస్టడీ మూవీకు అక్షరాల 19కోట్ల నష్టం !!

Phani CH

|

Updated on: May 17, 2023 | 9:34 AM

థాంక్యూ మూవీ డిజాస్టర్ తరువాత.. బైలింగువల్ సినిగా కస్టడీ పేరుతో.. మన ముందుకు వచ్చారు నాగ చైతన్య. అప్పటి వరకు తను చేసిన సినిమాలకు భిన్నంగా.. సిన్సియర్ కానిస్టేబుల్ రోల్లో.. సినిమాతో.. సిల్వర్‌ స్క్రీన్స్ ను హిట్ చేశారు. ట్రైలర్ టీజర్‌ అండ్ ప్రమోషన్స్‌తో.. ఈ సారి దిమ్మతిరిగే బ్లాక్ బాస్టర్ పక్కా

థాంక్యూ మూవీ డిజాస్టర్ తరువాత.. బైలింగువల్ సినిగా కస్టడీ పేరుతో.. మన ముందుకు వచ్చారు నాగ చైతన్య. అప్పటి వరకు తను చేసిన సినిమాలకు భిన్నంగా.. సిన్సియర్ కానిస్టేబుల్ రోల్లో.. సినిమాతో.. సిల్వర్‌ స్క్రీన్స్ ను హిట్ చేశారు. ట్రైలర్ టీజర్‌ అండ్ ప్రమోషన్స్‌తో.. ఈ సారి దిమ్మతిరిగే బ్లాక్ బాస్టర్ పక్కా అనే టాక్ వచ్చేలా చేసుకున్నారు ఈ యువ సామ్రాట్. కానీ కంటెంట్ కాస్త సీరియస్‌గా ఉండడంతో.. లేక హీరో ఎలివేషన్స్ కంటే.. విలన్ ఎలివేషన్స్ ఎక్కువ ఉండడమో తెలియదు కానీ.. డే 1 నుంచే మిక్స్‌డ్ వచ్చేలా చేసుకుంది కస్టడీ మూవీ. దాంతో పాటే.. చై రేంజ్‌ కలెక్షన్స్‌ను వచ్చేలా చేసుకోలేక బాక్సాఫీస్ రేసులో వెనపడిపోయింది. ఇక అకార్డింగ్ టూ ట్రేడ్ అండ్ ఫిల్మ్ అనలిస్ట్స్‌ రిపోర్ట్ నాగ చైతన్య కస్టడీ మూవీ.. కలెక్షన్స్‌లో బిగ్ ట్రబుల్లో ఉందట. ఇప్పటి వరకు ఈ మూవీ ఓవర్ ఆల్‌గా.. 24.05 కోట్లు బిజినెస్ చేసిందట. దాదాపు ఇంకో 19.63కోట్లు రాబడితే కానీ.. బ్రేక్ ఈవెన్ 25 కోట్లకు చేరుకోలేదట. ఈ లెక్కన చూస్తే.. కస్టడీ ప్రొడ్యూసర్లకు.. కోట్లలో నష్టాలు తప్పవట. ఇక ఇదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏజెంట్ డైరెక్టర్ కు అఖిల్ మధ్య ఏదైనా వివాదమా ??

Nikhil: నిఖిల్ ఆ పాయింట్ ఎలా మిస్సయ్యాడు అబ్బా !!

The Kerala Story: ఏకంగా 150కోట్లు కొల్లగొట్టిన కేరళ స్టోరీ..

Prabhas: డార్లింగ్ అంటే మామూలుగా ఉండదు మరి.. ఆ హీరోల సర్వే లో కూడా ప్రభాస్ నెంబర్ 1 స్టార్..

NTR బర్త్ డే సందర్భంగా.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..