Viral Video: స్టేజ్‌పైనే వరుడికి చెమటలు పట్టించిన వధువు.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు!

వివాహాలలో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలను మనం తరచుగా చూస్తేనే ఉన్నాం. స్టేజ్‌పై వరుడితో కబడ్డీ ఆడిన వధువు వీడియో చూస్తే.. కచ్చితంగా నవ్వకుండా ఉండలేరు.

Viral Video: స్టేజ్‌పైనే వరుడికి చెమటలు పట్టించిన వధువు.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు!
Dulhan
Follow us
Venkata Chari

|

Updated on: Jul 25, 2021 | 8:10 AM

Viral wedding video: సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోల ప్రవాహం కొనసాగుతూనే ఉంటోంది. అందులో మొదటిస్థానంలో మ్యారేజ్ వీడియోలు ఉంటాయి. పెళ్లి వీడియోలలో చాలావరకు నవ్వులు కురిపిస్తూ.. నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని వీడియోలు మాత్రం ఎమోషనల్‌తో కన్నీళ్లు తెప్పింస్తుంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మాత్రం కచ్చితంగా నవ్విస్తుందనడంలో సందేహం లేదు. వరుడికి స్టేజ్‌పైనే చుక్కలు చూపించి, చెమటలు పట్టించేలా చేసిన వధువుపై నెటిజన్లు కూడా చాలా సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. వధూవరులు వేదికపై ఉన్నారు. ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకునేందుకు సిద్ధమవుతుంటారు. ఇంతలో ఓ ఇద్దరు వచ్చి వధువు చెవిలో ఏదో చెప్పి వెళ్తారు. అయితే, ముందుగా వధువు వరుడి మెడలో దండ వేసింది. వరుడు దండ తీసుకుని వధువు మెడలో వేయబోతుండగా.. వధవు అక్కడి నుంచి తప్పించుకుంటుంది. వరుడు ఒక అడుగు ముందుకు వేస్తే, వధువు వెనుకకు నడుస్తూ వేదికపై కబడ్డీ ఆడించింది. స్టేజ్‌ మొత్తం తిప్పుతూ చెమటలు పట్టిచింది. అలా సోఫా వెనుకకు చేరిన వధువును వెంబడిస్తూ వరుడు నానా తిప్పలు పడుతుంటాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తోంది. నెటిజన్లకు ఆకట్టుకోవడంతోపాటు బాగా నవ్విస్తోంది.

Also Read:

Viral Video: పార్లమెంట్‌ సభలో ఎంపీలకు ఎలుక షాక్‌..!! వీడియో

Viral Video: బ్రెయిన్‌ ఆపరేషన్‌ చేస్తుండగా.. హనుమాన్ చాలీసా పఠించిన యువతి.. వీడియో

Two Headed Snake: వామ్మో రెండు తలల పాము.. ఎలుకల్ని ఎలా తింటోందో చూడండి.. Viral Vedio

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?