నీటి ప్రవాహంలో కుక్క.. ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తి !!
ఓ డ్యామ్‌లోని నీటి ప్రవాహంలో చిక్కుకున్న కుక్కను తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ డ్యామ్‌లోని నీటి ప్రవాహంలో చిక్కుకున్న కుక్కను తన ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపదలో చిక్కుకున్న జంతువును సకాలంలో కాపాడి ఒడ్డుకు చేర్చిన వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకూ లక్ష మందికి పైగా వీక్షించారు. వైరల్ వీడియోలో రోప్ సాయంతో డ్యామ్‌లోకి దిగి కుక్కను కాపాడటం కనిపిస్తుంది. వీడియోలో సాయం కోసం కుక్క గట్టిగా అరవడం వినిపిస్తుంది. కుక్కను కాపాడేందుకు వ్యక్తి తన ప్రాణాన్ని లెక్కచేయకుండా ప్రయత్నించడం నెటిజన్లను ఆకట్టుకుంది. అవసరమైతే అతనికి సాయం చేసేందుకు సిద్ధంగా మరికొందరు ఘటనా ప్రాంతంలో కనిపించారు. పలు అవరోధాల తర్వాత ఆ వ్యక్తి కుక్కను కాపాడి సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలయ్య పాటకి.. చెర్రీ, బన్నీ ఇరగదీసే స్టెప్పులు
ఏంటిది !! మాకేమో అలా.. నీ సొంత సినిమాకు ఇంకోలానా !!
Ram Gopal Varma: మళ్లీ అదే ఓవరాక్షన్.. కాని ఈ సారి గట్టిగా పడింది !!
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

