Love Story: ఇంగ్లీష్ బుక్ చదివి ఇంప్రెస్ అయిన అమ్మాయి.. విదేశీ అబ్బాయిని పెళ్లిచేసుకుంది.. యూట్యూబర్ లవ్ స్టోరీ వైరల్‌..

అతను మొదటి చూపులోనే మాయన్‌తో ప్రేమలో పడ్డానని, ఆమెను మాత్రమే వివాహం చేసుకుంటానని తన మనసులనే గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వివరించారు.

Love Story: ఇంగ్లీష్ బుక్ చదివి ఇంప్రెస్ అయిన అమ్మాయి.. విదేశీ అబ్బాయిని పెళ్లిచేసుకుంది.. యూట్యూబర్ లవ్ స్టోరీ వైరల్‌..
Ghost Wedding3
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 26, 2022 | 1:26 PM

యూట్యూబర్ జంటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వీడియోలో వారద్దరూ తాము మొట్టమొదటిసారిగా కలుసుకున్న సన్నివేశాన్ని వివరించారు. వీడియోలో జంట తమ ఫస్ట్‌ మీట్‌కు సంబంధించిన సీన్‌ రీక్రియేట్ చేశారు. తాను తొలిసారిగా ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డానని, ఆమె తన భార్య కావాలని అప్పుడే తన మనసులో నిర్ణయించుకున్నానని ఆ వ్యక్తి చెప్పాడు. ఆ ఇద్దరూ వేర్వేరు దేశాలకు చెందినవారు. పూర్తి లైవ్‌ స్టోరీ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

Couple Unique Marriage

మాయన్, మోన్ ఇద్దరూ యూట్యూబర్స్..ఈ జంట కలిసి స్వీట్ లైఫ్ లాంట యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు. ఈ ఛానెల్‌లో అతనికి 1 లక్ష కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక్కడ అతను కొత్త వ్యక్తులను కలుసుకుంటాడు. ఆహారానికి సంబంధిచిన వీడియోలను కూడా షేర్‌ చేస్తుంటాడు. ఇద్దరూ థాయ్‌లాండ్‌లోని కో లాంటా ద్వీపంలో నివసిస్తున్నారు. మాయన్ డచ్, ఇజ్రాయెల్ మూలానికి చెందినవాడు. మోన్ థాయిలాండ్‌కు చెందినవాడు. ఈ దంపతులకు మిలి, మను అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఈ జంటకు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఒక వీడియోలో ఇద్దరూ తమ మొదటి పరిచయం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మార్చి 1, 2011న లాంగ్ బీచ్‌లో తన కాబోయే భార్య మాయన్‌ను కలిశానని మోన్ చెప్పాడు. అతను మొదటి చూపులోనే మాయన్‌తో ప్రేమలో పడ్డానని, ఆమెను మాత్రమే వివాహం చేసుకుంటానని తన మనసులనే గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో వివరించేది ఈ వీడియో..

ఇవి కూడా చదవండి

మాయన్ తమ ప్రేమగుర్తులను, జ్ఞాపకాలను వీడియోలో పంచుకున్నాడు. మోన్ గ్రెగరీ డేవిడ్ రాబర్ట్స్ రాసిన ‘శాంతారామ్’ నవల చదువుతున్నాడని, ఈ పుస్తకం నిజానికి తనదేనని చెప్పాడు. ఈ పుస్తకం తనదని మోన్‌కు తెలుసునని, అయితే తనతో మాట్లాడేందుకు కావాలనే ఇదంతా చేస్తున్నాడని మాయన్ చెప్పాడు.

842 పేజీల పుస్తకాన్ని ఇంగ్లీషులో చదువుతున్న మోన్‌ని చూసి తాను ఇంప్రెస్‌ అయ్యాయని మాయన్ చెప్పింది. ఎందుకంటే థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న వ్యక్తి ఇంగ్లీషులో పుస్తకాన్ని చదువుతున్నారని అతను ఊహించలేదు.

వీడియో ఇంటర్వ్యూలో దంపతులు ఒకరి ఇష్టాలు, అయిష్టాల గురించి కూడా చెప్పారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ ఇద్దరూ భావోద్వేగానికి గురైన క్షణం వీడియోలో అద్భుతంగా అనిపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..