ఏంటిది !! మాకేమో అలా.. నీ సొంత సినిమాకు ఇంకోలానా !!
స్టార్ హీరోనే కాని.. స్టార్ హీరోయినే కాని.. తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడం వారి బాధ్యత. తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం వారి కర్తవ్యం.
స్టార్ హీరోనే కాని.. స్టార్ హీరోయినే కాని.. తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడం వారి బాధ్యత. తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం వారి కర్తవ్యం. అందుకే దాదాపు అన్ని ఉడ్స్‌లలో ఉన్న స్టార్లు, సెలబ్రిటీలందరూ సినిమా రిలీజ్ కు ముందు తెగ హడావిడి చేస్తుంటారు. ఈవెంట్లు ఇంటర్వ్వూలతో జనాల్లోనూ ఉంటూ ఉంటారు. తమ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చేసుకుంటూ ఉంటారు.! ఒక్క నయనతార తప్ప! ఎస్ ! ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో.. తనకంటూ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నయనతార మాత్రం.. తన కెరీర్ బిగినింగ్ నంచే ఈ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయినా.. భారీ బడ్జెట్ సినిమా అయినా.. సినిమా షూటింగ్ ఫినిష్ చేశారా.. తిరిగి కనిపించే ప్రసక్తే లేదంటారు. హీరోలు రిక్వెస్ట్ చేసినా.. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బతిమిలాడినా.. భారీగా రెమ్యూనరేషన్ ఇస్తా అన్నా.. వచ్చేదే లేదంటారు. తనతో సినిమాలు చేసే అందరికీ ఇదే కండీషన్ పెడతారు. పక్కాగా అమలు చేస్తారు. కాని ఎట్టకేలకు మొట్టమొదటి సారి తన రూల్‌ను బ్రేక్ చేశారు నయన్. అది కూడా తన సినిమా కోసమే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Gopal Varma: మళ్లీ అదే ఓవరాక్షన్.. కాని ఈ సారి గట్టిగా పడింది !!
తారక్‌ను చూసి ఎగతాళిగా నవ్వారు.. కాని ఇప్పుడేమో !!
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్‌పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

