యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఖుషీ రీ-రిలీజ్ ట్రైలర్
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా పడితే చాలు.. హీరో దశ తిరిగిపోద్ది! క్రేజ్ అమాంతంగా పెరిగిపోద్ది! ఫ్యాన్స్ ఫాలోయింగ్ పీక్స్‌కెల్లిపోద్ది..! స్టార్ డమ్ చుక్కలకేసి పరిగెట్టేస్తది.
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా పడితే చాలు.. హీరో దశ తిరిగిపోద్ది! క్రేజ్ అమాంతంగా పెరిగిపోద్ది! ఫ్యాన్స్ ఫాలోయింగ్ పీక్స్‌కెల్లిపోద్ది..! స్టార్ డమ్ చుక్కలకేసి పరిగెట్టేస్తది. అలాంటి ఒక్క సినిమానే ఖుషీ. పవన్ కెరీర్‌కే ప్లస్ అయింది ఖుషీ. ఆ తరువాత పవన్ కెరీర్‌నే దెబ్బతీసింది ఇదే ఖుషీ. ఎస్ ! కెరీర్ బిగినింగ్‌లో.. పవన్ యంగ్ బాయ్గా ఉన్న టైంలో.. బద్రీ సినిమా సూపర్ డూపర్ హిట్టైన తరువాత.. 2001 లో రిలీజైన సినిమానే ఖుషీ. ఎస్ జే సూర్య డైరెక్షన్లో .. ఏ ఎమ్ రత్నం ప్రొడక్షన్లో తెరెకెక్కిన ఈ సినిమా… రిలీజ్ అవ్వగానే.. అందర్నీ స్టన్ అయ్యేలా చేసింది. పవన్ మాచో లుక్స్‌కు అందరూ ఫిదా అయ్యేలా చేసింది. ఓవర్ నైట్ సూపర్ డూపర్ హిట్టనే టాక్ తెచ్చుకుంది. పవన్‌ను ఏకంగా ఎవరెస్ట్ ఎక్కించేసింది. ఎంతో మంది పవన్ పిచ్చి పట్టేలా చేసింది.
Published on: Dec 27, 2022 08:56 AM
వైరల్ వీడియోలు
Latest Videos