Walteru Veerayya: మీడియా ముందుకు వాల్తేరు వీరయ్య.. రిపోర్టర్ల ప్రశ్నలకు.. మెగాస్టార్ అదిరిపోయే సమాధానాలు..
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా మెగా అభిమానులకు, మాస్ కు చాలా ప్రత్యేకమైన చిత్రం కానుంది. డైరెక్టర్ బాబీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని కావడం,
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీల మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా మెగా అభిమానులకు, మాస్ కు చాలా ప్రత్యేకమైన చిత్రం కానుంది. డైరెక్టర్ బాబీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని కావడం, ఫ్యాన్స్ కు కావాల్సిన అంశాలన్నీ సమపాళ్ళలో అందించి చిత్రాన్ని పర్ఫెక్ట్ ఫుల్ మీల్ ఫీస్ట్ రెడీ చేస్తున్నాడు. ఫుల్ మీల్ ఫీస్ట్‌కి ముందు, మేకర్స్ సినిమా నుండి పోస్టర్లు, గ్లింప్స్, లిరికల్ వీడియోలను విడుదల చేస్తూ చిన్న చిన్న ట్రీట్లతో ప్రేక్షకులని సర్ ప్రైజ్ చేస్తున్నారు. ఈ రోజు థర్డ్ సింగిల్ వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ని విడుదల చేశారు. ఇది ఎక్స్ టార్డినరీ అడిక్టివ్ నంబర్. వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ అన్ని వర్గాల మ్యూజిక్ లవర్స్, ముఖ్యంగా మాస్ ని మెస్మరైజ్ చేసే ఇన్స్టెంట్ హిట్. చంద్రబోస్ రాసిన ప్రతి పదం ఉరుములా ఉంది. బలమైన లిరిక్స్ తో పవర్ ఫుల్ తుఫానును సృష్టిస్తుంది. వాల్తేరు వీరయ్య పరాక్రమాన్ని వీరోచితం ప్రజంట్ చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!
స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు.. పాముల్నే తింటుంది..
బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వింత వ్యాధి
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!

