‘నీ భార్య ఎందుకు వేధిస్తోంది’ నాగ్‌కు ఓ వ్యక్తి సూటి ప్రశ్న
ఓ పక్క సినిమాలు చేస్తూ.. షోలు చేస్తూ కింగ్ నాగార్జున బిజీగా ఉంటే.. ఆయన భార్య అమల మాత్రం.. బ్లూ క్రాస్ తరుపున మూగజీవాలైన.. కుక్కల రక్షణ కోసం పోరాటం చేస్తూనే ఉంటారు.
ఓ పక్క సినిమాలు చేస్తూ.. షోలు చేస్తూ కింగ్ నాగార్జున బిజీగా ఉంటే.. ఆయన భార్య అమల మాత్రం.. బ్లూ క్రాస్ తరుపున మూగజీవాలైన.. కుక్కల రక్షణ కోసం పోరాటం చేస్తూనే ఉంటారు. GHMC వీధి కుక్కలను చంపే విధానం పై కోర్టు మెట్లు కూడా ఎక్కి.. విజయం సాధించారు. కుక్కలకు ప్రాణహాని లేకుండా చేశారు. అయితే ఇప్పుడు ఇదే విషయంపై నాగ్‌ను సూటిగా ప్రశ్నించాడు ఓ వ్యక్తి. ప్రశ్నించడమే కాదు. తన కోపాన్ని.. అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా వెళ్లగక్కాడు. ఎస్ ! తమ వీధుల్లో కుక్కలు అందర్నీ భయపెడుతున్నాయని.. రోడ్డు వెంట నడుస్తేంటే.. పరిగెత్తిస్తున్నయాని.. కరుస్తున్నాయని.. ఈ వ్యక్తి GHMCకి కంప్లైట్ చేశారు. అయితే ఈ కంప్లైట్ తీసుకున్న జీహెచ్ ఎమ్ సీ కుక్కలను తాము ఏం చేయలేమని.. ఆ వ్యక్తికి బదులిచ్చింది. కావాలంటే.. వాటికి రేబిస్ నిరోధక వ్యాక్సిన్ ఇచ్చి.. తిరిగి మీ వీధుల్లోనే విడిచిపెడతామని చెప్పింది. అంతేకాకుండా.. నాగ్ భార్య అమల కోర్టు మెట్లెక్కడం ద్వారా అమలవుతున్న తీర్పును ఆ వ్యక్తికి వివరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

