తారక్‌ను చూసి ఎగతాళిగా నవ్వారు.. కాని ఇప్పుడేమో !!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోగా... కోట్ చేస్తుంటారు సెలబ్రిటీలందరూ. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూల్లోనూ.. ఈవెంట్లలోనూ బాహాటంగానే చెబుతుంటారు కొందరు.

తారక్‌ను చూసి ఎగతాళిగా నవ్వారు.. కాని ఇప్పుడేమో !!

|

Updated on: Dec 27, 2022 | 9:01 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోగా… కోట్ చేస్తుంటారు సెలబ్రిటీలందరూ. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూల్లోనూ.. ఈవెంట్లలోనూ బాహాటంగానే చెబుతుంటారు కొందరు. అయితే బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ కూడా ఇదే విషయాన్ని తాజాగా చెప్పారు. ఇదొక్కటే కాదు.. తాను ఇదే విషయం ఎప్పుడో చెప్పానని కూడా గుర్తు చేసి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! ఊసరవెల్లి సినిమాలో తారక్‌ తో పాటు యాక్ట్ చేసిన పాయల్ ఘోష్‌.. ఆ సినిమా తరువాత ఒకటో రెండో తెలుగు సినిమాలు మాత్రమే చేసి… తిరిగి బాలీవుడ్‌ కు చెక్కేశారు. అక్కడే సినిమాలు చేసుకుంటూ.. పెళ్లి చేసుకున్నారు. సినిమాల నుంచితప్పుకున్నారు. అయితే చాలా రోజుల తరువాత మీటూ కామెంట్స్ తో … బాలీవుడ్‌ లో సంచలనంగా మారిన ఈ బ్యూటీ.. ఇప్పుడు తారక్‌ పై ట్వీట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘నీ భార్య ఎందుకు వేధిస్తోంది’ నాగ్‌కు ఓ వ్యక్తి సూటి ప్రశ్న

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ఖుషీ రీ-రిలీజ్ ట్రైలర్

Follow us