Ram Gopal Varma: మళ్లీ అదే ఓవరాక్షన్.. కాని ఈ సారి గట్టిగా పడింది !!
దేనికైనా హద్దు ఉండాలి. సమాజంలో మనం ఉన్నామనే సోయి ఉండాలి. సున్నితమైన విషశాలపై కామెంట్ చేసే ముందు ఆలోచించాలి. ఉన్నాం కదా..! బతుకుతున్నాం కదా..! అందుకే ఇష్టమున్నట్లు చేస్తా కదా..!
దేనికైనా హద్దు ఉండాలి. సమాజంలో మనం ఉన్నామనే సోయి ఉండాలి. సున్నితమైన విషశాలపై కామెంట్ చేసే ముందు ఆలోచించాలి. ఉన్నాం కదా..! బతుకుతున్నాం కదా..! అందుకే ఇష్టమున్నట్లు చేస్తా కదా..! నచ్చింది మాట్లాడతా.. అది నా హక్కే కదా..! అని ఓవర్ యాక్షన్ చేస్తే… ఎప్పుడో సారి గట్టిగానే పడుతుంది. ఇప్పుడు వర్మకు కూడా అదే జరుగుతోంది. ఎస్ ! స్టార్ డైరెక్టర్ నుంచి సోషల్ మీడియా ఇన్‌పఫ్లూయెన్సర్ గా మారిన ఆర్జీవీ.. ఎప్పుడూ ఎదో కాంట్రవర్సీ ట్వీట్ చేస్తూనే ఉంటారు. చాలా మంది మనోభావాలను హర్ట్ చేస్తూనే.. నెట్టింట వైరల్ అవుతుంటారు. తనపై అందరి ఇంటెన్షన్ పడేలా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి కాస్త ఎక్కువ ఇంటెన్షన్ కావాలనుకున్నారో ఏమో కాని.. ఏకంగా లార్డ్ జీసెస్ ఫేస్‌నే తన ఫేస్‌తో మార్ఫింగ్ చేశారు. ఆ ఫోటోను తన ఆఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేసి.. MERRY CHRISTMAS to all NON BELIEVERS అంటూ ఆ ఫోటోకు పైన కోట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తారక్‌ను చూసి ఎగతాళిగా నవ్వారు.. కాని ఇప్పుడేమో !!
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

