అతన్ని చూసి గజగజా వణికిపోయిన పెద్ద పులులు.. షాకింగ్ వీడియో
సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. సాధారణంగా మనం పులిని దూరంగా చూడాలంటేనే భయం. 20 tiger, controled 20 tiger, viral video, trending video
సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. సాధారణంగా మనం పులిని దూరంగా చూడాలంటేనే భయం. ఇక జూలో అయితే డెన్‌లో ఉంటుంది కనుక కాస్త దగ్గరకు వెళ్లి చూస్తాం. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి పులిని నేరుగా చూడటమే కాదు.. ఏకంగా పులులు ఉన్న గదిలోకి సింగిల్‌గా వెళ్లాడు. చేతిలో ఒక కర్ర పట్టుకుని.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పులులను కాపు కాశాడు. బయటి నుంచి గది గేటు తీసే వరకు కర్ర పట్టుకుని ధైర్యంగా అలాగే నిలబడ్డాడు. మరోవైపు పులుల మంద ఓ పక్కకు నిల్చుని భయం భయంగా అతన్నే చూస్తూ ఉన్నాయి. ఇంతలో టైగర్ ఎన్‌క్లోజర్ గేట్స్ ఓపెన్ చేయగా.. అక్కడ నిలబడ్డ వ్యక్తి కర్రతో వాటిని అదిలించాడు. దెబ్బకు బెదిరిపోయిన పులులు.. భయంతో బయటకు పరుగులు తీశాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీటి ప్రవాహంలో కుక్క.. ప్రాణాలకు తెగించి కాపాడిన వ్యక్తి !!
బాలయ్య పాటకి.. చెర్రీ, బన్నీ ఇరగదీసే స్టెప్పులు
ఏంటిది !! మాకేమో అలా.. నీ సొంత సినిమాకు ఇంకోలానా !!
Ram Gopal Varma: మళ్లీ అదే ఓవరాక్షన్.. కాని ఈ సారి గట్టిగా పడింది !!
తారక్‌ను చూసి ఎగతాళిగా నవ్వారు.. కాని ఇప్పుడేమో !!
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..
సహారాలోనూ తప్పని ఆన్లైన్ మీటింగ్! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..
ఏంటి ఈ సరికొత్త ఆన్లైన్ షాపింగ్ విధానం?
ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..
రేయ్ మావా.. ఇదేందిరా ఇంత ఉంది!!
అదృష్టం అంటే ఈమెదే.. కోట్లాది సంపద సొంతం!

