Viral Video: ఇలాంటి ఆక్టోపస్‌ని మీరెప్పుడూ చూసి ఉండరు..! వైరలవుతోన్న వీడియో

మనం సాధారణంగా చాలా రకాలైన ఆక్టోపస్‌లను చూసే ఉంటాం. కానీ, ఇలాంటి ఆక్టోపస్‌‌ను మాత్రం చూసి ఉండరు. అసలు గ్లాస్ ఆక్టోపస్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? వినలేదు కదూ.

Viral Video: ఇలాంటి ఆక్టోపస్‌ని మీరెప్పుడూ చూసి ఉండరు..! వైరలవుతోన్న వీడియో
Glass Octopus
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Venkata Chari

Updated on: Jul 12, 2021 | 10:35 PM

Viral Video: మనం సాధారణంగా చాలా రకాలైన ఆక్టోపస్‌లను చూసే ఉంటాం. కానీ, ఇలాంటి ఆక్టోపస్‌‌ను మాత్రం చూసి ఉండరు. అసలు గ్లాస్ ఆక్టోపస్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? వినలేదు కదూ. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే మీరు చూడబోతున్నారు. అసలు గ్లాస్ ఆక్టోపస్‌ ఉంటుందని నమ్మబుద్ధి కావడంలేదా. అయితే ఈ వీడియో చూడండి మరి. దీనిలో గ్లాస్ ఆక్టోపస్‌ మొత్తం పారదర్శకంగా కనిపించింది. ఫినిక్స్‌ ఐలాండ్‌ టీం రికార్డు చేసిన ఓ వీడియోలో దీని గురించి బయటకు తెలిసింది. వీరు 20 నిమిషాల పాటు గ్లాస్ ఆక్టోపస్‌‌ను వీడియో తీశారు. ఈమేరకు స్మిత్ ఓషన్ ఇనిస్టిట్యూట్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. ఈ సముద్రజీవి పెలాజిక్ జాతికి చెందినది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉష్ణమండలాల్లోనే ఇలాంటివి అరుదుగా కనిపిస్తుంటాయంట.

నీటిలో కదులుతున్నప్పుడు ఈ ఆక్టోపస్‌ శరీరం లోపలి భాగాలు చాలా క్లియర్‌గా కనిపించాయి. వీటిలో కనుబొమ్మలు, ఆప్టిక్‌ నరం, జీర్ణవ్యవస్థలు వెండిరంగులో మధ్యలో కనిపించాయి. దీని శరీర నిర్మాణం ఇతర జంతువలు బారిన పడకుండా ఉండేందుకు ఇలా రూపొందినట్లు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్ వేయండి:

Also Read:

Viral Video: చిన్నారి అభిమానానికి సెర్బియా దిగ్గజం ఫిదా… బహుమతిగా ఏమిచ్చాడో తెలుసా?

Huzurabad Politics: ఇందులో నిజం లేదు..!! కౌశిక్ రెడ్డి ప్రకటనలకు కృష్ణ మోహన్ బలమైన స్పందన.. ( వీడియో )

Live Video: తెలంగాణ టీడీపీ ఇక ఖతమేనా…?? ఎల్. రమణ తో ముఖా ముఖి లైవ్ వీడియో…

అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు..
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్