ఇదికదా అదృష్టమంటే.. రెప్పపాటులో తప్పించుకున్నాడు !!
అదృష్టం, దురదృష్టం అనేవి కేవలం నమ్మకాలే అయినా.. అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు చూస్తే అవి నిజమే అనిపిస్తాయి. కొన్ని అద్భుత సంఘటనలు ఎంత నమ్మకం లేనివారికైనా అదృష్టం, కర్మలపై నమ్మకానికి కలిగిస్తాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే నిజమైన..
అదృష్టం, దురదృష్టం అనేవి కేవలం నమ్మకాలే అయినా.. అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు చూస్తే అవి నిజమే అనిపిస్తాయి. కొన్ని అద్భుత సంఘటనలు ఎంత నమ్మకం లేనివారికైనా అదృష్టం, కర్మలపై నమ్మకానికి కలిగిస్తాయి. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో చూస్తే నిజమైన అదృష్టం అంటే ఇదే అంటారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుర్రాడు రోడ్డు పక్కన ఉన్న గ్రిల్స్ వద్ద నిల్చొని ఉన్నాడు. సరదాగా కాసేపు టైం పాస్ చేసి అక్కడి నుంచి ఓ రెండు అడగులు ముందుకు వేశాడు. అంతలోనే అటుగా ఓ కారు దూసుకొచ్చింది. రెప్పపాటు కాలంలో వేగంగా దూసుకొచ్చిన ఆ కారు అంతకు ముందు ఆ కుర్రాడు నిల్చున్న గ్రిల్‌ని ఢీకొట్టి లోపలికి దూసుకొచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
The Kerala Story: కేరళ ఫైల్స్ దెబ్బకు.. విరూపాక్ష అవుట్
లేడీ ఫ్యాన్ చేసిన పనికి.. ఆసుపత్రిలో స్టార్ సింగర్ !!
VDని సపోర్ట్ చేస్తూ.. అనసూయకు దిమ్మతిరిగే పంచ్ !!
Custody: రిలీజ్‌కు ముందే లాభాలు !! రేంజ్ పెంచుకున్న చై
Adipurush: పవన్ ముందు.. ఓడిపోయిన ఆదిపురుష్ !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

