VDని సపోర్ట్ చేస్తూ.. అనసూయకు దిమ్మతిరిగే పంచ్ !!
ఇప్పుడు సోషల్ మీడియాను.. 'the' షేక్ చేస్తోంది. అనసూయ కారణంగా the హాట్ టాపిక్‌గా మారింది. VD ఫ్యాన్స్ అండ్ అనసూయ మధ్య.. సోషల్ మీడియా వేదికగా.. ఓ పెద్ద వార్‌కే తెరలేపింది. ఇక ఈ వార్లోకే.. తాజాగా ఎంటర్ అయ్యారు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఎంటర్ అవ్వడమే కాదు..
ఇప్పుడు సోషల్ మీడియాను.. ‘the’ షేక్ చేస్తోంది. అనసూయ కారణంగా the హాట్ టాపిక్‌గా మారింది. VD ఫ్యాన్స్ అండ్ అనసూయ మధ్య.. సోషల్ మీడియా వేదికగా.. ఓ పెద్ద వార్‌కే తెరలేపింది. ఇక ఈ వార్లోకే.. తాజాగా ఎంటర్ అయ్యారు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్. ఎంటర్ అవ్వడమే కాదు.. The విజయ్ దేవరకొండకు నేనున్నా.. అంటూ.. తన సపోర్ట్ ఇవ్వకనే ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా.. ఓ ట్వీట్ చేసి అనసూయకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చారు. అటు తన సినిమా పనుల్లోనే కాదు.. సోషల్ మీడియా హ్యాపెనింగ్స్‌లోనూ.. చాలా యాక్టివ్‌గా రియాక్టయ్యే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.. తాజాగా తన ట్వీట్తో అనసూయకు చెక్ పెట్టేశారు. విజయ్ దేవరకొండ పేరు ముందు The పెట్టుకోడాన్ని విమర్శిస్తూ అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయిన నేపథ్యంలో.. డైరెక్టర్ హరీష్ శంకర్ VDని విష్ చేస్తూ.. బర్త్‌డే ట్వీట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Custody: రిలీజ్‌కు ముందే లాభాలు !! రేంజ్ పెంచుకున్న చై
Adipurush: పవన్ ముందు.. ఓడిపోయిన ఆదిపురుష్ !!
Ustaad Bhagat Singh: నెంబర్ 1 ఉస్తాద్ !! అదీ తిక్కకున్న లెక్క
Balakrishna:బాలయ్యతో కలబడేందుకు బాలీవుడ్ హీరో