Custody: రిలీజ్‌కు ముందే లాభాలు !! రేంజ్ పెంచుకున్న చై

Custody: రిలీజ్‌కు ముందే లాభాలు !! రేంజ్ పెంచుకున్న చై

Phani CH

|

Updated on: May 11, 2023 | 9:47 AM

నాగచైతన్య తన కస్టడీ సినిమాతో హిట్ ట్రాక్లోకి రావాలని తెగ ఆరాటపడుతున్నారు. దాంతోపాటే.. తమిళ గడ్డపై.. సూపర్ డూపర్ హిట్ తో లాంచ్ అవ్వాలని చూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తన అప్ కమింగ్ మూవీ కస్టడీ ప్రమోష్లో విపరీతంగా పాల్గొంటున్నారు. సినిమాపై క్రేజీ బజ్‌ వచ్చేలా చేస్తున్నారు.

నాగచైతన్య తన కస్టడీ సినిమాతో హిట్ ట్రాక్లోకి రావాలని తెగ ఆరాటపడుతున్నారు. దాంతోపాటే.. తమిళ గడ్డపై.. సూపర్ డూపర్ హిట్ తో లాంచ్ అవ్వాలని చూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తన అప్ కమింగ్ మూవీ కస్టడీ ప్రమోష్లో విపరీతంగా పాల్గొంటున్నారు. సినిమాపై క్రేజీ బజ్‌ వచ్చేలా చేస్తున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కూడా.. తన తన తడాఖా ఏంటో చూపించేశారు. జెస్ట్ రిలీజ్‌కు ముందే బ్రేక్ ఈవెన్‌కు ఒక కోటి దూరంలో మాత్రమే నిలిచి.. అప్పుడే తన సినిమా హిట్ అనే టాక్‌ వచ్చేలా చేసుకున్నారు. కోలీవుడ్ స్టార్ అండ్ వెర్సటైల్ డైరెక్టర్ వెంకట్‌ ప్రభు డైరెక్షన్లో.. నాగచైతన్య చేస్తున్న బై లింగువల్ ఫిల్మ్ కస్టడీ. చై థాంక్యూ డిజాస్టర్ తరువాత రిలీజ్ అవుతున్న ఈసినిమా.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ దిమ్మతిరిగే రేంజ్లో జరిగిపోయింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Adipurush: పవన్‌ ముందు.. ఓడిపోయిన ఆదిపురుష్‌ !!

Ustaad Bhagat Singh: నెంబర్ 1 ఉస్తాద్‌ !! అదీ తిక్కకున్న లెక్క

Balakrishna:బాలయ్యతో కలబడేందుకు బాలీవుడ్ హీరో