Ustaad Bhagat Singh: నెంబర్ 1 ఉస్తాద్ !! అదీ తిక్కకున్న లెక్క
ఓ పక్క ఓజీ.. మరో పక్క బ్రో అంటూ.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు.. ఉస్తాద్ గా కూడా అదే సోషల్ మీడియాలో రీసౌండ్ చేస్తున్నారు. త్రీఫిల్మ్స్ తో.. ఆ ఫిల్మ్స్ నుంచి అప్పటికే బయటికొచ్చిన లుక్స్‌తో.. నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు పవన్.
ఓ పక్క ఓజీ.. మరో పక్క బ్రో అంటూ.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు.. ఉస్తాద్ గా కూడా అదే సోషల్ మీడియాలో రీసౌండ్ చేస్తున్నారు. త్రీఫిల్మ్స్ తో.. ఆ ఫిల్మ్స్ నుంచి అప్పటికే బయటికొచ్చిన లుక్స్‌తో.. నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతున్నారు పవన్. దాంతో పాటే.. రేపు అంటే.. మే 11న రిలీజ్ అవుతున్న ఉస్తాద్ వీడియో గ్లింప్స్‌పై ఎక్కడ లేని ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. ఎస్ ! ఎప్పటి నుంచో అందరూ అనుకుంటున్నట్టే.. సోషల్ మీడియాలో న్యూసులు వైరల్ అయినట్టే.. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ వీడియో గ్లింప్స్ రిలీజ్కు రెడీ అయిపోయింది. 11 ఏళ్ల క్రితం వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన డేట్ రోజే.. ఉస్తాద్ వీడియో గ్లింప్స్ రిలీజ్ కు ముహూర్తం పెట్టారు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ ను రివీల్ చేయకుండా కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: