Adipurush: పవన్ ముందు.. ఓడిపోయిన ఆదిపురుష్ !!
ఆదిపురుష్! ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ నేమ్ ఇది. యూట్యూబ్‌లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతున్న ట్రైలర్ కూడా ఇదే..! అలాంటి ఆదిపురుష్.. పాన్ ఇండియా రేంజ్లో.. మూడు సెకన్ల వీడియో ట్రైలర్‌తో దిమ్మతిరిగేలా రెస్పాన్స్ రాబట్టుకుంటోంది.
ఆదిపురుష్! ఎట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ నేమ్ ఇది. యూట్యూబ్‌లో నెంబర్ 1 గా ట్రెండ్ అవుతున్న ట్రైలర్ కూడా ఇదే..! అలాంటి ఆదిపురుష్.. పాన్ ఇండియా రేంజ్లో.. మూడు సెకన్ల వీడియో ట్రైలర్‌తో దిమ్మతిరిగేలా రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేలా చేసుకుంటుంది. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రం పవన్ రికార్డును మాత్రం దాటలేక చతికిల పడిపోయింది. కనీసం టచ్ కూడా చేయలేక పవన్ రికార్డుకు వెనకే.. ఎక్కడో ఉండిపోయింది. ఎస్! ది మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియన్ మూవీగా .. ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఆదిపురుష్ ట్రైలర్ యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూప్ వచ్చేలా చేసుకోవడమే కాదు.. తెలుగు ట్రైలర్ రిలీజ్ అయిన 9 నిమిషాల్లోనే 100 కె లైక్స్ వచ్చేలా చేసుకుంది. అయితే ఇది పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రికార్డ్‌కు చాలా దూరం!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ustaad Bhagat Singh: నెంబర్ 1 ఉస్తాద్ !! అదీ తిక్కకున్న లెక్క