The Kerala Story: కేరళ ఫైల్స్ దెబ్బకు.. విరూపాక్ష అవుట్

The Kerala Story: కేరళ ఫైల్స్ దెబ్బకు.. విరూపాక్ష అవుట్

Phani CH

|

Updated on: May 11, 2023 | 9:50 AM

రీసెంట్ డేస్లో.. తెలుగు టూ స్టేట్స్‌లో సూపర్ డూపర్ హిట్టైన విరూపాక్ష మూవీ తాజాగా పాన్ ఇండియాకు వెళ్లింది. ప్రమోషన్స్‌ను పక్కాగా ప్లాన్ చేసి.. నార్త్‌ జనాలతో పాటు.. తమిళ్. కన్నడ, మలయాళ జనాల మనసుగెలుచుకునే ప్రయత్నం చేసింది. భారీ ఓపెనింగ్స్ రాబట్టేలనుకుంది.

రీసెంట్ డేస్లో.. తెలుగు టూ స్టేట్స్‌లో సూపర్ డూపర్ హిట్టైన విరూపాక్ష మూవీ తాజాగా పాన్ ఇండియాకు వెళ్లింది. ప్రమోషన్స్‌ను పక్కాగా ప్లాన్ చేసి.. నార్త్‌ జనాలతో పాటు.. తమిళ్. కన్నడ, మలయాళ జనాల మనసుగెలుచుకునే ప్రయత్నం చేసింది. భారీ ఓపెనింగ్స్ రాబట్టేలనుకుంది. అందులో కొంత మేర కొంత మేర సక్సెస్ కూడా అయింది. కానీ కట్ చేస్తే.. ది కేరళ ఫైల్స్ దాటికి తాజాగా ఈమూవీ కాస్త ఢీలా పడిందట. పాన్ ఇండియా రేస్‌లో కూసింత వెనకడుగేసిందట. ఎస్! సుదీప్తో సేన్ దర్శకత్వంలో.. అదా శర్మ లీడ్‌ రోల్లో తెరకెక్కిన ది కేరళ స్టోరీ సినిమా.. నార్త్‌ లో సూపర్ డూపర్ హిట్ టాక్‌ తెచ్చుకుంది. కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో మూవీని చూసేందుకు వస్తున్న ఆడియెన్స్ సంఖ్య పెరుగుతోందట. ఇక ఇదే ఇప్పుడు విరూపాక్షన్ సినిమాకు మైనస్ అవుతోందట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లేడీ ఫ్యాన్ చేసిన పనికి.. ఆసుపత్రిలో స్టార్ సింగర్ !!

VDని సపోర్ట్‌ చేస్తూ.. అనసూయకు దిమ్మతిరిగే పంచ్‌ !!

Custody: రిలీజ్‌కు ముందే లాభాలు !! రేంజ్ పెంచుకున్న చై

Adipurush: పవన్‌ ముందు.. ఓడిపోయిన ఆదిపురుష్‌ !!

Ustaad Bhagat Singh: నెంబర్ 1 ఉస్తాద్‌ !! అదీ తిక్కకున్న లెక్క