లేడీ ఫ్యాన్ చేసిన పనికి.. ఆసుపత్రిలో స్టార్ సింగర్ !!
తన మ్యాజికల్ వాయిస్‌తో.. మ్యూజిక్ ఫీల్డ్ లోనే మోస్ట్ ట్యాలెంటెడ్ సింగర్‌గా నామ్ కమాయించిన అర్జిత్ సింగ్.. తాజాగా గాయపడ్డారు. ఓ లేడీ ఫ్యాన్స్ చేసిన ఆకతాయి పని వల్ల.. ఆసుపత్రి పాలయ్యారు. ఎస్ ! అటు బాలీవుడ్‌తో పాటు మన టాలీవుడ్ సినిమాల్లో కూడా పాటలు పాడుతూ తెగ బిజీగా ఉండే అర్ఙిత్..
తన మ్యాజికల్ వాయిస్‌తో.. మ్యూజిక్ ఫీల్డ్ లోనే మోస్ట్ ట్యాలెంటెడ్ సింగర్‌గా నామ్ కమాయించిన అర్జిత్ సింగ్.. తాజాగా గాయపడ్డారు. ఓ లేడీ ఫ్యాన్స్ చేసిన ఆకతాయి పని వల్ల.. ఆసుపత్రి పాలయ్యారు. ఎస్ ! అటు బాలీవుడ్‌తో పాటు మన టాలీవుడ్ సినిమాల్లో కూడా పాటలు పాడుతూ తెగ బిజీగా ఉండే అర్ఙిత్ సంగ్.. మరో పక్క మ్యూజిక్ కన్సర్ట్స్ కూడా కండెక్ట్ చేస్తూ ఉంటారు. తన పాటలు లైవ్లో వినేందుకు వచ్చిన తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఫిదా చేస్తుంటారు. ఇక ఈ కమ్రంలోనే మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఏర్పాట్లు చేసిన ఓ కన్సర్ట్‌లో .. పాట పాడుతుండగా.. ఓ లేడీ ఫ్యాన్స్ ఒక్క సారిగా ఈ స్టార్ సింగర్ చేయి పట్టకుని లాగింది. దీంతో అర్జిత్ సింగ్ వెంటనే సాంగ్ పాడడం ఆపి.. తన నంచి తన చేయిని వెనక్కి లాగేసుకున్నాడు. ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. నీ వల్ల నా చేయికి గాయమైంది. చూడు ఎలా షేక్ అవుతుందో అంటూ.. అర్జిత్ సింగ్ ఆ లేడీ ఫ్యాన్స్‌కు తన చేయి చూపించారు. పాట పాడడం ఆపేసి వెళ్లిపోవాలా చెప్పు అంటూ.. ఆమెను ప్రశ్నించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
VDని సపోర్ట్ చేస్తూ.. అనసూయకు దిమ్మతిరిగే పంచ్ !!
Custody: రిలీజ్‌కు ముందే లాభాలు !! రేంజ్ పెంచుకున్న చై
Adipurush: పవన్ ముందు.. ఓడిపోయిన ఆదిపురుష్ !!
Ustaad Bhagat Singh: నెంబర్ 1 ఉస్తాద్ !! అదీ తిక్కకున్న లెక్క