హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు !! వ్యక్తి మృతి.. ఎక్కడంటే ??
బ్రిటన్‌లోని వోర్సెస్టర్‌షైర్‌లో హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు చెలరేగి అమాంతం కిందపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. జూన్ 25 ఉదయం 6.20 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా ఆకాశంలో ఒక భారీ హాట్‌ఎయిర్ బెలూన్ మండుతూ వేగంగా కిందకి పడిపోయిందని స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు
బ్రిటన్‌లోని వోర్సెస్టర్‌షైర్‌లో హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు చెలరేగి అమాంతం కిందపడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. జూన్ 25 ఉదయం 6.20 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా ఆకాశంలో ఒక భారీ హాట్‌ఎయిర్ బెలూన్ మండుతూ వేగంగా కిందకి పడిపోయిందని స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు అయితే అప్పటికే బెలూన్‌లో ఉన్న 20 ఏళ్ళ పైలట్‌కి తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినపుడు ఆకాశంలో చాలా బెలూన్లు కనిపించాయని అందులో ఒకటి మంటలతో కిందపడిందని అక్కడి స్థానికులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదం జరిగిన ఏడు మైళ్ల దూరంలో రెండు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జమ్ముకశ్మీర్‌లో పోటెత్తిన వరద !! నాలాలో చిక్కుకుపోయిన వ్యక్తి !! చివరికి ??
భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. హైకోర్టు సంచలన తీర్పు !!
సెక్యూరిటీ గార్డుగా మాజీ సీఎం మనవడు !! వైరల్‌గా మారిన వీడియో
ఏంటి బాసూ .. అది స్కూటీనా ?? ఆటోనా ?? ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు
బంగారం దొంగిలించి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసి.. చివరికి ??
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

