బంగారం దొంగిలించి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసి.. చివరికి ??
చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లోకల్ ట్రైన్‌లో వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు దొంగిలించాడు ఓ స్నాచర్. ఆ తర్వాత వచ్చిన పని కానిచ్చి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశాడు. ఆపై స్టేషన్ నుంచి పరుగులు తీశాడు. దీని వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.
చెన్నైలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. లోకల్ ట్రైన్‌లో వెళ్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు దొంగిలించాడు ఓ స్నాచర్. ఆ తర్వాత వచ్చిన పని కానిచ్చి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశాడు. ఆపై స్టేషన్ నుంచి పరుగులు తీశాడు. దీని వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని తిరుముల్లైవాయల్ ప్రాంతానికి చెంది వలర్మతి స్థానిక ఆసుపత్రిలో అసిస్టెంట్ గా వృత్తి నిర్వర్తిస్తోంది. పని పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి తిరిగి వెళ్లేందుకు చెన్నై స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కింది. ట్రైన్ ముందుకు కదులుతున్న సమయంలో.. ఆ మహిళ వెనుక నిల్చున్న ఓ యువకుడు ఆమె మెడలో నుంచి గొలుసు లాక్కుని కదిలే ట్రైన్ నుంచి అమాంతం దూకేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: బీరు బాటిల్స్ తో ఫైట్ | బయటపడ్డ టెర్రర్ లింక్స్
Nikhil: సినిమా చేయాలంటే.. ఆ కండీషన్ ఒప్పుకో.. నిఖిల్ నయా రూల్ !!
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

