Digital TOP 9 NEWS: బీరు బాటిల్స్ తో ఫైట్ | బయటపడ్డ టెర్రర్ లింక్స్
అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్ వెళ్ళిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విష్ణుపూర్ దగ్గర రాహుల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. కాంగ్రెస్ కార్యకర్తలపై భాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు.
అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్ వెళ్ళిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విష్ణుపూర్ దగ్గర రాహుల్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. కాంగ్రెస్ కార్యకర్తలపై భాష్పవాయువు ప్రయోగించారు పోలీసులు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. రెండు రోజుల పాటు మణిపూర్‌లో రాహుల్‌గాంధీ పర్యటన కొనసాగుతుంది. పునరావాస కేంద్రాల్లో ఉన్న అల్లర్ల బాధితులను ఆయన పరామర్శించారు. అయితే ఇంఫాల్ శివార్లలో రాహుల్ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కారు దిగి కాలినడకన వెళ్ళి బాధితులను పరామర్శించారు రాహుల్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nikhil: సినిమా చేయాలంటే.. ఆ కండీషన్ ఒప్పుకో.. నిఖిల్ నయా రూల్ !!
వైరల్ వీడియోలు
Latest Videos