జమ్ముకశ్మీర్‌లో పోటెత్తిన వరద !! నాలాలో చిక్కుకుపోయిన వ్యక్తి !! చివరికి ??
జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూంచ్ సెక్టార్‌లోని హర్ని నాలాకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. నాలా దాటుతున్న ఓ వ్యక్తి మధ్యలో చిక్కుకుపోయాడు. ఈ విషయం చూసిన స్థానికులు ఒక తాడు సహాయం తీసుకుని అతని వద్దకు వెళ్లారు.. అతడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూంచ్ సెక్టార్‌లోని హర్ని నాలాకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి. నాలా దాటుతున్న ఓ వ్యక్తి మధ్యలో చిక్కుకుపోయాడు. ఈ విషయం చూసిన స్థానికులు ఒక తాడు సహాయం తీసుకుని అతని వద్దకు వెళ్లారు.. అతడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో ట్విటర్‌లో వైరల్ అవుతుంది. ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో వరదలు పోటెత్తుతున్నాయి. దాంతో నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. హైకోర్టు సంచలన తీర్పు !!
సెక్యూరిటీ గార్డుగా మాజీ సీఎం మనవడు !! వైరల్‌గా మారిన వీడియో
ఏంటి బాసూ .. అది స్కూటీనా ?? ఆటోనా ?? ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు
బంగారం దొంగిలించి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసి.. చివరికి ??
Digital TOP 9 NEWS: బీరు బాటిల్స్ తో ఫైట్ | బయటపడ్డ టెర్రర్ లింక్స్
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

