భర్త ఆస్తిలో భార్యకు సమాన హక్కు.. హైకోర్టు సంచలన తీర్పు !!
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. భర్త సంపాదించిన మొత్తం ఆస్తులలో భార్యకు కూడా సమాన హక్కు ఉండాలని తెలిపారు. భర్త సంపాదించిన మొత్తం ఆస్తులలో భార్య సమానంగా సహకరిస్తుందని.. భార్య ఆమె కుటుంబ బాధ్యతలు అన్ని సక్రమంగా చేయడం వల్లే భర్త బయట స్వేచ్ఛగా పని చేసుకోగలుగుతున్నారు అని వ్యాఖ్యానించింది.
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. భర్త సంపాదించిన మొత్తం ఆస్తులలో భార్యకు కూడా సమాన హక్కు ఉండాలని తెలిపారు. భర్త సంపాదించిన మొత్తం ఆస్తులలో భార్య సమానంగా సహకరిస్తుందని.. భార్య ఆమె కుటుంబ బాధ్యతలు అన్ని సక్రమంగా చేయడం వల్లే భర్త బయట స్వేచ్ఛగా పని చేసుకోగలుగుతున్నారు అని వ్యాఖ్యానించింది. భార్య సహకారం లేకుండా ఏ భర్త డబ్బు సంపాదించడం లేదా ఉద్యోగం చేయడం వంటివి చేయలేడని జస్టిస్ కృష్ణన్ రామసామి అన్నారు. ‘భర్త ఆస్తులు సంపాదించడం వెనుక భార్య పరోక్షగా సహకరిస్తుంది. ఈ విషయాన్ని ఈ న్యాయస్థానం గుర్తిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెక్యూరిటీ గార్డుగా మాజీ సీఎం మనవడు !! వైరల్‌గా మారిన వీడియో
ఏంటి బాసూ .. అది స్కూటీనా ?? ఆటోనా ?? ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు
బంగారం దొంగిలించి.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసి.. చివరికి ??
Digital TOP 9 NEWS: బీరు బాటిల్స్ తో ఫైట్ | బయటపడ్డ టెర్రర్ లింక్స్
Nikhil: సినిమా చేయాలంటే.. ఆ కండీషన్ ఒప్పుకో.. నిఖిల్ నయా రూల్ !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

